వర్గల్ మండల్ నవంబర్ 23 :వర్గల్ మండలంలోని గుంటుపల్లి గ్రామపంచాయతీ నుండి మాజీ సర్పంచ్ మరియు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరు వెంకట్ రెడ్డి మరియు జిల్లా టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సత్యం సర్పంచ్ హనుమంతు, ఉపసర్పంచ్ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది




