98 Viewsప్రభుత్వం సకాలంలో పెన్షన్లు అందించాలి . ఎమ్మెస్ ఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జాలని బలరాం మాదిగ సిద్దిపేట జిల్లా: దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సేవకుడిగా ఇంటింటికి పెన్షన్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వo వల్ల రాష్ట్రనికి ఆర్థిక భారం ఉన్నప్పటికిని మంద కృష్ణ మాదిగ డిమాండ్ మేరకు వృద్ధులు,వితంతువులు,వికలాంగుల ప్రక్షాళ దిన జనాభాంధవుడుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆదుకోవడం హర్షించదగ్గ […]
130 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం రోజు వీలైనంత తొందరగా మిగిలిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని విగ్రహాల నిర్వాహకులను కోరారు వాతావరణ శాఖ సూచన మేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున, ఇంకా మిగిలి ఉన్న వినాయకులను ఈ ఒక్కరోజే వీలైనంత తొందరగా నిమజ్జనం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ తెలిపారు. No Slide Found In Slider. Poll not found […]
60 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ , వెంకటాపూర్ గ్రామంలోని డ్రై డే పనులని డి ఎం హెచ్ ఓ డా.రజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటింటికీ జ్వర సర్వే సరిగ్గా చేస్తున్నారా లేదా పరిశీలించారు పరిసరాల పరిశుభ్రతగురించి మరియు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని దోమలు వ్యాప్తి చెందకుండ జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏంజలీనా […]