మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాలలో మార్పు మరియు అభివృద్ది కోసం బీజేపీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి కమలం పువ్వు గుర్తు ఓటు వేసి గెలిపించాలని గడపగడపకు ప్రచారం చేయడం జరుగుతుంది.
బిజెపి ఒక మేనిఫెస్టో వివరిస్తూ మంచిర్యాలలో వ్యాపారులను కలవడం జరిగింది. వ్యాపారులు శాలువాతో సత్కరించి ఆయనకు మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ప్రెసిడెంట్ కాచువల్ ప్రకాష్ కాచువాల్ శ్యాంసుందర్ విజయ్ పడియార్ ముఖ్య నాయకులు మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
