283 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి నిర్మల్ కి రానున్నారు .ఈరోజు నిర్మల్ లో జరిగే బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని పబ్లిక్ మీటింగ్లో ప్రజల తో మాట్లాడనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]
రాజకీయం
మూట ముల్లె సర్దుకుని వెళ్లేందుకు రెడీగా ఉండు
366 Viewsకేసీఆర్ ను విమర్శించే స్థాయి సీతక్కకు లేదు మూ ట ముల్లె సర్దుకుని వెళ్లేందుకు రెడీగా ఉండ ములుగులో చేసిన అభివృద్ధి అంతా బీఆర్ఎస్ దే సొంత ఊరులో కూడా సీతక్క చేసిన అభివృద్ధి ఏం లేదు మీరు చేసిన అభివృద్ధి,నేను చేసిన అభివృద్ధి ఏంటో తెలుసుకుందాంరా ,ములుగు, నవంబర్ 25: కెసిఆర్ ను విమర్శించే స్థాయి ములుగు ఎమ్మెల్యే సీతక్కకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి […]
దండేపల్లి మండలంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారంలో రఘునాథ్
276 Viewsవడ్లు కట్టింగ్ లేకుండా కొనుగోలు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘనాథ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దండేపల్లి మండలంలోని కన్నెపల్లి, గూడెం, రంగపల్లి గ్రామాలలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ది కొరకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. కేవలం బీజేపీ పార్టీ తోనే సూపరి పాలన సాధ్యం అని బీజేపీ […]
కోటపల్లి మండలంలో కాంగ్రెస్ ఎన్నికల పార్టీ ప్రచారం
234 Viewsచెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం చేస్తూ నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ఇవే వెంకటస్వామి ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం
299 Viewsతెలంగాణ లో కాంగ్రేస్ పార్టీ పవనాలు వీస్తున్నాయని అధికారంలోకి రావడం కేసీఆర్ ఓడిపోవడం తథ్యమని కర్ణాటక సివిల్ సప్లయ్ శాఖ మంత్రి మునియప్పన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం మంచిర్యాల వచ్చారు. ఈసందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు. కర్ణాటక తరహాలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అన్నారు. మహిళలకు రిజర్వేన్లు అమలు చేయాలని […]
చెన్నూరు మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన దుర్గం అశోక్
302 Viewsచెన్నూర్ నియోజకవర్గం చెన్నూర్ మండల్ లోని దునేపెల్లి సుందరిశాల నర్సక్కపురం ముత్తెరావ్ పెల్లి పొక్కూర్ భీరెల్లి కొమ్మెర ఎర్రగుంటపల్లి పొన్నారం గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్. దుర్గం అశోక్ మాట్లాడుతూ నవంబర్ 30 వ తారీకు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు మండల ప్రజలను దుర్గం అశోక్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే […]
బెల్లంపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
246 Viewsబెల్లంపల్లి పట్టణంలోని 30వ వార్డు మహ్మద్ ఖాసిం బస్తి బూత్ నెంబర్ (97,74)* లో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ 6 పథకాలు వివివరిస్తూ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మొత్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. టి పి సి సి క్యాంపెయిన్” కమిటీ జాయింట్ కన్వీనర్ “నాతరి స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు తోంగల మల్లయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి గేల్లి జయరాం, ఆడెపు మహేష్, మారెల్లి శ్రీనివాస్,మాలిక్, గౌరయ్య, […]
కవ్వంపల్లి కి బ్రహ్మరథం పడుతున్న ప్రజానీకం..
370 Views అందరికి అండగా వుంటా-ఒక్కసారి అవకాశం ఇవ్వండి – కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి (తిమ్మాపూర్ నవంబర్ 24) ఎన్నికల ప్రచారంలో తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం, పొలంపల్లి గ్రామలలో గురువారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రచారనికి వచ్చిన సందర్భంగా గ్రామలలోని ప్రజలు కార్యకర్తలు కోలాటాలతో, డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కవ్వంపల్లి మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. 1200 […]
కార్నర్ మీటింగ్స్…..
278 Viewsజగిత్యాల నవంబర్ 24:జగిత్యాల అర్బన్ మండల ధరూర్ గ్రామంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ , ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ . ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ ఏ ఎం సి ఛైర్మెన్ దామోదర్ రావు,జెడ్పీటీసీ మహేష్,సర్పంచ్ ప్రభాకర్,పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి,వైస్ చైర్మన్ సురేందర్,ఉప సర్పంచ్ మహేష్, అర్బన్ మరియు రూరల్ […]
కెసిఆర్ కే సై అంటున్న డ్రైవర్లు…..
265 Viewsగజ్వేల్ నవంబర్ 24:కెసిఆర్ కే సై అంటున్న గజ్వేల్ నియోజకవర్గం డ్రైవర్లు…. రవాణా రంగం రాష్ట్ర అధ్యక్షులు అత్తినమోని నాగేష్ కుమార్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం జరిగింది, మా కష్టనష్టాలలో తోడుగా ఉంటు, ఆటో ఫిట్నెస్ చార్జీలు రద్దు తో పాటు, డ్రైవర్స్ సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్కి మా మద్దతు అని తెలిపి తీర్మాన పత్రం నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి కి […]










