రాజకీయం

చెన్నూరు మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన దుర్గం అశోక్

280 Views

చెన్నూర్ నియోజకవర్గం చెన్నూర్ మండల్ లోని దునేపెల్లి సుందరిశాల నర్సక్కపురం ముత్తెరావ్ పెల్లి పొక్కూర్ భీరెల్లి కొమ్మెర ఎర్రగుంటపల్లి పొన్నారం గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్.

దుర్గం అశోక్ మాట్లాడుతూ నవంబర్ 30 వ తారీకు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు మండల ప్రజలను దుర్గం అశోక్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *