గజ్వేల్ నవంబర్ 24:కెసిఆర్ కే సై అంటున్న గజ్వేల్ నియోజకవర్గం డ్రైవర్లు….
రవాణా రంగం రాష్ట్ర అధ్యక్షులు అత్తినమోని నాగేష్ కుమార్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం జరిగింది, మా కష్టనష్టాలలో తోడుగా ఉంటు, ఆటో ఫిట్నెస్ చార్జీలు రద్దు తో పాటు, డ్రైవర్స్ సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్కి మా మద్దతు అని తెలిపి తీర్మాన పత్రం నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి కి అందించడం జరిగింది.