రాజకీయం

బెల్లంపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

232 Views

బెల్లంపల్లి పట్టణంలోని 30వ వార్డు మహ్మద్ ఖాసిం బస్తి బూత్ నెంబర్ (97,74)* లో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ 6 పథకాలు వివివరిస్తూ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మొత్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

టి పి సి సి క్యాంపెయిన్” కమిటీ జాయింట్ కన్వీనర్ “నాతరి స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు తోంగల మల్లయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి గేల్లి జయరాం, ఆడెపు మహేష్, మారెల్లి శ్రీనివాస్,మాలిక్, గౌరయ్య, సతీష్,మహేష్, మేఘన, అనసూయ, వరలక్ష్మి,చంద్రకళ, రాజేశ్వరి, లత, స్వరూప,శ్రీదేవి, పద్మ,స్రవంతి, సునీత, ఈశ్వరి, సుగుణ, రమ్య,సుశీల, సుమలత, మానస, సవిత, జానకి బాయ్, కవిత, మమ్మద్ ఖాసిం బస్తి లో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *