రాజకీయం

రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు

307 Viewsరాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ డిసెంబర్ 7 హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్బంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది. Manne Ganesh Dubbaka constancy 9701820298

రాజకీయం

మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ హవా

211 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో మూడు స్థానాలు అనగా బెల్లంపల్లి చెన్నూర్ మరియు మంచిర్యాల మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డం వినోద్ గడ్డం వివేక్ మరియు ప్రేమ్ సాగర్ రావు భారీ మెజార్టీతో గెలుపొందారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా…

227 Viewsముస్తాబాద్, డిసెంబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి) భారతరత్న డా, బి ఆర్ అంబేద్కర్ వర్థంతి వేడుకలు నిర్వహించిన బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల. బడుగు బలహీనర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలి అర్పించిన డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, సిబ్బంది హరీశ్, సురేశ్, దివ్య, కిరణ్మయి, మురళి, ప్రసాద్, అనిత తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

రేపే రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారం

322 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి గవర్నమెంట్ ను ఫార్మ్ చేసే సీట్లు గెలుచుకున్నది.రేపు డిసెంబర్ 7వ తారీకు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మధ్యాహ్నం ఒకటి గంటల నాలుగు నిమిషాలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు.  ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మాజీ ఎమ్మెల్యే అరూరిని కలిసిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు

222 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6) బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ని వర్దన్నపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కలిశారు. ఈ సందర్బంగా అరూరి రమేష్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ అదైర్య పడవద్దని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం కొనసాగిద్దామని సూచించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ ప్రతీ కార్యకర్తకు అండగా […]

రాజకీయం

గులాబీ సైనికుడు పాగాల సంపత్‌రెడ్డికి నివాళులర్పించిన సండ్ర వెంకట వీరయ్య

246 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6) గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డికి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాత మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, పువ్వాడ అజయ్ కుమార్ , రాముల నాయక్ తదితరులతో కలిసి సండ్ర వెంకట వీరయ్య నివాళులర్పించారు. జనగామ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని […]

రాజకీయం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అరూరి

241 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6) గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ కొత్తపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఈసంపెల్లి ఐలయ్య ఇంటిని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేయడంతో బాధిత కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా […]

రాజకీయం

మంచిర్యాల జిల్లాలో మంత్రి పదవి ఎవరికి?

254 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో మంచిర్యాల నుండి ప్రేమ్ సాగర్ రావు బెల్లంపల్లి నుండి గడ్డం వినోద్ మరియు చెన్నూర్ నుండి గడ్డం వివేక్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందారు వీరి ముగ్గురిలో మంత్రి పదవి ఎవరిని  వరిస్తుంది అనేది వేచి చూడాల్సిందే. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

అంబరానంటిన కాంగ్రెస్ సంబరాలు….

343 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 05) తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ, సీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు… కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కష్టపడ్డ రేవంత్ రెడ్డి నే కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, సంతోషం వ్యక్తం చేశారు.. ఈ సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు… Manne Ganesh […]

రాజకీయం

ప్రేమ్ సాగర్ రావు కు మంత్రి పదవి రావాలని విశ్వసించిన కాంగ్రెస్ నేతలు

309 Viewsమంచిర్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మంత్రి పదవి వరిస్తుందని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం మంచిర్యాల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు వేములపల్లి సంజీవ్ మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రేమసాగర్ రావు పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి మంత్రి వర్గంలో చోటు […]