250 Viewsదౌల్తాబాద్: దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్, ఐదవ వార్డ్ మెంబర్, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బిజెపి పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి నియోజవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తయ్యాయని, ప్రజలిచ్చిన మనోధైర్యంతోనే అసెంబ్లీలో దుబ్బాక సమస్యలపై […]
రాజకీయం
పేదల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం
263 Views– బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదు – దేశంలోనే ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన – అసత్య ప్రచారం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి మానవత్వం లేదు దౌల్తాబాద్: పేదల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తనయుడు కొత్త పృథ్వీ కృష్ణరెడ్డి లు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గువ్వలేగి, ఉప్పరపల్లి, గోవిందాపూర్, కోనాయిపల్లి, దౌల్తాబాద్, […]
జాగ్దేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్ చట్లపల్లి గ్రామమం లో
251 Viewsనవంబర్ 14 ఈరోజు ప్రచారంలో భాగంగా తిగుల్ నర్సాపూర్ నుండి చట్లాపల్లి గ్రామానికి వెళ్తున్న సమయంలో యువకులతో ఎఫ్ డీ సీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బైక్ ర్యాలీతో చట్లాపల్లి గ్రామానికి రావడం జరిగింది. అనంతరం అక్కడి ప్రజలు బోన్నాలతో, డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు…. అనంతరం ఏఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతు ఇప్పుడు ఇక్కడ మీ మద్దతును చూస్తేనే తెలుస్తుంది, కేసిఆర్ […]
కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతూ గ్రామ ప్రజలు
206 Viewsనవంబర్ 14 జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతూ నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారికి తీగుల్ గ్రామ మహిళలు యువకులు ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ డబ్బులు దరువులతో బోనాలతో ఘనంగా స్వాగతం పలుకుతూ మేమంతా ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కారు గుర్తుకే మా ఓటు అని జై […]
ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీ ఆర్ ఎస్ నాయకులు
287 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 14 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఈ రోజు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఎంపిపి పాండు గౌడ్ అధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసిఆర్ ను గెలిపించాలని ఎంపిపి పాండు గౌడ్ కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి బాల్ రెడ్డీ,జడ్పిటీసి మంగమ్మ రామచంద్రం,మండల పార్టీ అధ్యక్షుడు కర్నాకర్ రెడ్డీ ,గ్రామ […]
జాగ్దేవపూర్ మండలం లోని రోడ్ షో నిర్వహించారు బి ఆర్ ఎస్ పార్టీ
281 Viewsజాగ్దేవపూర్ మండలం జంగిరెడ్డిపల్లి నర్సాపూర్ చాట్లపల్లి,వాటిపల్లి,బస్వపూర్,మునిగడపలో,బి ఆర్ ఎస్ రోడ్ షో నిర్వహించారు,ఎఫ్డ్డిసి చైర్మెన్ ప్రతాప్ రెడ్డి మండల ఎన్నికల ఇంచార్జీ రాధాకృష్నశర్మకు గ్రామస్తులు డపు చపుల్లా మధ్య బోనాలతో యాదవులు గొర్రె పిల్లలతో స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతు. నేడు పల్లెలని హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందయీ హాని మాట్లాడారు. Telugu News 24/7tslocalvibe.com
ఆర్థిక సాయం అందాజేత!
236 Viewsనవంబర్ 14 సిద్దిపేట జిల్లా, ములుగు మండల కేంద్రమైన ములుగు గ్రామానికి చెందిన దూసరి భాస్కర్ గౌడ్ అనే వ్యక్తికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అతనికి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర యువత విభాగం ఉపాధ్యక్షుడు, ఏజెడ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ మహమ్మద్ జుబేర్ పాషా 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. పూర్తి ఆపరేషన్ కి సంబంధించిన డబ్బులు తన లీడర్లతో చెప్పి సహాయం చేపిస్తానని […]
ప్రతిపక్షులకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి…
281 Views తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానీయొద్దు.. కెసిఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు బంద్ – రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిని పల్లి వినోద్ కుమార్.. (మానకొండూర్ నవంబర్ 14) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొద్దిరోజుల క్రితం బిజెపి నుండి బిఆర్ఎస్ లోకి చేరిన దరువు ఎల్లన్న,గడ్డం నాగరాజు వారి అనుచర వర్గంతో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మెన్ జీ.వి రామకృష్ణారావు ఆద్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ […]
గజ్వేల్ బరిలో నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థి ఇంద్ర గౌడ్
212 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 14 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన యువజన నాయకుడు ఇంద్ర గౌడ్ మర్కుక్ మండల యువజన అధ్యక్షునిగా విధులు నిర్వహించిన సందర్భంలో వివిధ గ్రామాల్లో స్వేచ్చ భారత్ నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకుని యువతకు ఆదర్శంగా నిలిచారు యువత అన్ని రంగాల్లో రాణించాలని రాజకీయ రంగం లో అడుగు పెట్టారు గజ్వేల్ ఎమ్మెల్యే గా నేషనల్ నవ […]










