349 Viewsవర్గల్ మండల్ నవంబర్ 24:మజీద్ పల్లి గ్రామ సర్పంచ్ లతా శివరాములు గౌడ్, ఎంపీపీ లతా రమేష్ గౌడ్ మరియు వార్డ్ నెంబర్లు, నాయకురాలు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గ్రామ ప్రజలు ఇల్లు ఇల్లు తిరుగుతూ, కారు గుర్తుకే ఓటెయ్యాలి అంటూ, కారు గుర్తు ను చూపించి, కారు గుర్తును గుర్తు పెట్టుకోవాలని గ్రామ సర్పంచ్ సూచించారు. Telugu News 24/7tslocalvibe.com
రాజకీయం
మజీద్ ఆవరణంలో ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల్లో ప్రచారం
191 Viewsనేడు మంచిర్యాలలోని మసీదుల ఆవరణలో ముస్లిం సోదరులను మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రేమ సాగర రావు ముస్లిం సోదరులను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
కోటపల్లి మండలంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రచారం
283 Viewsచెన్నూర్ నియోజకవర్గం కోటపెల్లి మండల్ మల్లంపేట గ్రామంలో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రచారంలో యువకుడు మాట్లాడుతూ దుర్గం అశోక్ గెలిపించు కుంటే ఇంటికి వెల్లి పని చేసుకోవచ్చు కాని కాంగ్రెస్ అభ్యర్థి కి ఓటు వేస్తే కనీసం లోకల్ లీడర్ల ఇంటికి పోయి కూర్చో గలమా ఆలోచించండి . నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వుకి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను […]
ఎమ్మార్పీఎస్ నాయకులతో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్
208 Viewsఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల కళను నెరవేర్చిన గొప్ప నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈరోజు బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఎన్నో ఎండ్ల మాదిగల కళను నిజం చేసిన నాయకులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మాత్రమే […]
కాప్రా భూములపై రాజకీయం చేస్తే నేనేంటో చూపిస్తా- ప్రేమ్ సాగర్ రావు
235 Viewsమంచిర్యాలలో అసెంబ్లీ ఎన్నికల్లో అలజడలు, శాంతి భద్రతల కు భంగం కలిగించడానికి బీఆరెఎస్ అభ్యర్థి నడిపెళ్లి దివాకర్ రావు కుట్ర పన్నారని కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు.గురువారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. హైదరాబాద్ లోని కాప్రా లో భూ వివాదం కోర్టులో కొనసాగుతోందని తెలిపారు. కోర్టులో ఓడిపోయిన, కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులను మంచిర్యాల కు తీసుకువచ్చి ఆత్మహత్య […]
కాంగ్రెస్ అభ్యర్థులపై జరుగుతున్న ఈడి దాడులను ఖండించిన ప్రేమ్ సాగర్ రావు
348 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి పై ఈడీ దాడుల ను ఖండించిన మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు. వివేక్ బీజేపీ లో వున్నప్పుడు చేయని దాడులు ఇప్పుడు చేయడం కక్ష సాధింపు చర్య అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ఈ దాడులు చేయించాయి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే
247 Views– బిజెపి నాయకులు అవినీతి చేయరు – అవినీతి చేసే పార్టీ బీఆర్ఎస్ – కేటీఆర్ పై ఘాటుగా స్పందించిన ఎంపీ ధర్మపురి అరవింద్ దౌల్తాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు ఒక్కటేనని, బిజెపి నాయకులు అవినీతి చెయ్యరని, అవినీతి చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
భీమారం మండలంలో గడ్డం వివేక్ ఎన్నికల ప్రచారం
218 Viewsచెన్నూరు నియోజకవర్గం భీమవరం మండలం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు భీమారం మండలం, ఆరేపల్లి గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డా. వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ రాబోయే నవంబర్ 30వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు నియోజకవర్గం లోని భీమవరం మండల ప్రజలను కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలను కోరారు జిల్లపేల్లి […]
బి ఎస్ పి ఎన్నికల ప్రచారంలో మాయావతి
273 Viewsతెలంగాణ లో బీఎస్పీ పార్టీని గెలిపిస్తే మీ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రి ని చేస్తామని బహుజన సమాజ్ పార్టీ చీప్ మాయావతి అన్నారు. పెద్దపల్లి జిల్లాలో గురువారం జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని తెలిపారు. మండల్ కమిషన్‌ను ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వ మేనని బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆమె విమర్శించారు. ఆర్‌ఎస్ […]










