209 Viewsజీవన్ ఉత్సవ్ ఎల్ఐసి పాలసీ ఆవిష్కరణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అవసరాలకు సరిపోయే “జీవన్ ఉత్సవ్” పాలసీ ద్వారా బీమా రక్షణ పొందాలని మంచిర్యాల ఎల్ఐసి సంస్థ చీఫ్ మేనేజర్ వి. విశ్వేశ్వర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల ఎల్ఐసి ఆఫీసు ఆవరణలో బుధవారం రోజున జీవన్ ఉత్సవ్ నూతన పాలసీ ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. గత 67 సంవత్సరాలుగా దేశ ప్రజలకు ఆర్ధిక రక్షణ అందిస్తున్న పబ్లిక్ రంగ ఎల్ఐసి సంస్థ ప్రవేశపెడుతున్న […]
రాజకీయం
బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ లను పట్టించుకోలేదు
420 Viewsదౌల్తాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపకులు సౌధాని భూమన్న యాదవ్ అన్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధిచేసిన పనులకు బిల్లులు రాకపోవడంతోనే ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో యాదవులకు గొర్రెలను పంపిణీ చేస్తానని చెప్పి నేటి వరకు పంపిణీ చేయలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు […]
చెన్నూరు నియోజకవర్గం రోడ్ షో లో తీన్మార్ మల్లన్న
303 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రోడ్ షో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తీన్మార్ మల్లన్న చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో పాల్గొన్నారు. తర్వాత తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నవంబర్ 30 వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే మీ అమూల్యమైన […]
ఓటు హక్కు ప్రతిఒక్కరు వినియోగించుకోవాలి
246 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 28 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త హ్యూమన్ రైట్స్ మండల సెక్రటరీ తండా బాలకృష్ణ గౌడ్ విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును […]
నూతన దంపతులను ఆశీర్వదించిన అరూరి రమేష్
249 Viewsవర్ధన్నపేట నియోజకవర్గం నవంబర్ 28 24/7 తెలుగు న్యూస్ ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగారపు రాజు కుమార్తె వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రెస్ మీట్
282 Viewsమంచిర్యాల జిల్లా నివాసం వివేక్ వెంకటస్వామి కామెంట్స్. చెన్నూరూ లో కేటీఆర్ కాకా ఫ్యామిలీ ఎం చేసింది అని మాట్లాడిండు. కేటీఆర్ ఒక్క బచ్చ, తెలంగాణ ఉద్యమం ఎట్ల ప్రారంభం అయింది కాకా కృషి ఏందని సోయి లేక మాట్లాడుతుండు. కాకా వెంకటస్వామి తెలంగాణ వాది. 1969లో తూటా దెబ్బలు తిన్నడు. ఉద్యమం కోసం ఆనాడు cwc సమావేశానికి హాజరు కాలేదు. 2004లో కాంగ్రెస్, టీఆరెస్ పొత్తు కోసం కేసియార్ కాకా దగ్గరికి వచ్చిండు. వెంకటస్వామి […]
మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు రోడ్ షో
291 Viewsపాత మంచిర్యాల నుండి మొదలైన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రోడ్ షో కార్యక్రమం ప్రారంభమైంది. పాత మంచిర్యాల నుండి ఐటీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, రైల్వే స్టేషన్ రోడ్, శ్రీనివాస టాకీస్, ఓవర్ బ్రిడ్జ్ , తోళ్లవాగు, సీసీ కార్నర్, శ్రీరాంపూర్ బస్టాండ్, మరియు జిఎం ఆఫీస్ వరకు ప్రేమ సాగరావ్ రోడ్ షో కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు […]
ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ కు భారీ షాక్….
194 Viewsజగదేవ్పూర్ నవంబర్ 28 : జగదెవపుర్ మండల్ లో బి ఆర్ ఎస్ కు భారీ షాక్. జగదెవపుర్ మండల పరిధిలోని దౌలాపూర్, నుండి 50మంది స్వచ్ఛందంగా మండల యూత్ అధ్యక్షుడు హేమ సురేష్ ఆధ్వర్యంలో అలాగే కొత్తపేట గ్రామ అధ్యక్షుడు రాజు నుండి 50 మంది స్వచ్ఛందంగా మరియు బస్వాపూర్ నుండి 100 మంది స్వచ్ఛందంగా ఈటల రాజేందర్ కోడలి చేతి మీదుగా బిజెపి పార్టీలోకి ఈరోజు ఉదయం కండువాలు కప్పి కోడలు పార్టీలోకి […]










