జగదేవ్పూర్ నవంబర్ 28 : జగదెవపుర్ మండల్ లో బి ఆర్ ఎస్ కు భారీ షాక్.
జగదెవపుర్ మండల పరిధిలోని దౌలాపూర్, నుండి 50మంది స్వచ్ఛందంగా మండల యూత్ అధ్యక్షుడు హేమ సురేష్ ఆధ్వర్యంలో అలాగే కొత్తపేట గ్రామ అధ్యక్షుడు రాజు నుండి 50 మంది స్వచ్ఛందంగా మరియు బస్వాపూర్ నుండి 100 మంది స్వచ్ఛందంగా ఈటల రాజేందర్ కోడలి చేతి మీదుగా బిజెపి పార్టీలోకి ఈరోజు ఉదయం కండువాలు కప్పి కోడలు పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి పెద్దలుగా చాట్లాపల్లి ముదిరాజ్ అధ్యక్షుడు నర్సింలు, దౌలాపూర్ గ్రామ పెద్ద పుల్లయ్య దౌలాపూర్ మహిళా బుత్ అధ్యక్షురాలు నరసమ్మ, వట్టిపల్లి గ్రామ అధ్యక్షుడు బాల్ రాజ్ ప్రముఖులు తదితరులు మండల ముఖ్య నాయకులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. జై ముదిరాజ్ ఈటెల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలి.