నేడు మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో నల్ల శంకర్ మరియు అతని అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
218 Viewsమంచిర్యాల నియోజకవర్గ లక్షిట్టిపేట లో ఎన్నికల ప్రచారం మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు లక్షెటీపేట పట్టణంలో షాపు షాపు కు వెళ్తూ దీపావళీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ […]
172 Viewsతరిమేస్తామంటే ఊరుకుంటామా? – మీ గంగిరెద్దు వేషాలు తెలంగాణలో సాగనివ్వం -ఖబర్దార్ రేవంత్ రెడ్డి – పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్నటి రోజు తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉరిషాలను సిరిసిల్లగా తీర్చిదిద్దిన మంత్రి కేటీఆర్ ను తరిమేయాలి అని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను ఖండిస్తూ ఆదివారం ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ […]
233 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 9) జనగామ జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు & జెడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా ఈరోజు వారి స్వగ్రామమైన రాజవరం గ్రామంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ మరియు రాష్ట్ర రైతు ఋణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న […]