రాజకీయం

మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు రోడ్ షో

278 Views

పాత మంచిర్యాల నుండి మొదలైన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రోడ్ షో కార్యక్రమం  ప్రారంభమైంది.

పాత మంచిర్యాల నుండి ఐటీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, రైల్వే స్టేషన్ రోడ్, శ్రీనివాస టాకీస్, ఓవర్ బ్రిడ్జ్ , తోళ్లవాగు, సీసీ కార్నర్, శ్రీరాంపూర్ బస్టాండ్, మరియు జిఎం ఆఫీస్ వరకు ప్రేమ సాగరావ్ రోడ్ షో కార్యక్రమం కొనసాగుతుంది.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *