అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ పట్టణం లో భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ పాల్గొన్నారు.
84 Viewsఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని విజయ్ అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మందకృష్ణ మాదిగ కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలుచేస్తామని శాసనసభలో కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.విద్య, ఉద్యోగ,ఇతర రంగాల్లో ఉపకులాలకు […]
112 Viewsతేది.23.09.2023 నిజామాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే గణేష్ బిగాల చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నిజామాబాద్ పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరిన పెయింటర్స్ అసోసియేషన్ సబ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జనరంజక పాలన చూసి ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. బి.ఆర్.ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు-అభివృద్ధి […]