వర్ధన్నపేట నియోజకవర్గం నవంబర్ 28
24/7 తెలుగు న్యూస్
ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగారపు రాజు కుమార్తె వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి అరూరి రమేష్.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
