
బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా
సాయికిరణ్ నాయక్
- TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా మాలోత్ సాయికిరణ్ నాయక్ ను మంగళవారం నియమిస్తు బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవి నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు,ఈ సందర్బంగా మాలోత్ సాయికిరణ్ నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవి నాయక్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్ల మెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి కి సాయి కిరణ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు,జిల్లా లో ఉన్న గిరిజనుల సమస్యలపై పోరాటం చేసి సమస్యల సాధన కోసం కృషి చేస్తానన్నారు.





