19 Viewsఉమ్మడి అదిలాబాద్ జిల్లా. యుద్ధంలో విజయం సాధించాలని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు ,:పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, మన భారత త్రివిధ దళాలు, సైన్యం కు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా విజయవంతంగా ముందుకు దూసుకుపోవడానికి భగవంతుడు అన్ని విధాల సైన్యాన్ని ముందుకు నడిపించాలని, భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలని, […]
ప్రాంతీయం
ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబు స్క్వాడ్ బృందాల తనిఖీలు
21 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబు స్క్వాడ్ బృందాల తనిఖీలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్. భారత సరిహద్దు లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపెల్లి డిసిపి కరుణాకర్ గారి ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసిపి ఏం రమేష్ పర్యవేక్షణలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని వన్ టౌన్ పరిధిలో గల […]
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం
21 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం. అన్ని శాఖల సమన్వయంతో… యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అధ్యక్షతన రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లా పరిధిలోని సింగరేణి, ఏన్టీపీసీ, ఆర్ ఎఫ్ సి ఎల్, ప్రధానమైన ఇండస్ట్రియల్ సంస్థల అధికారులు, భద్రతాధికారులు మరియు రామగుండం కమిషనరేట్ పరిధిలోని […]
ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు సుజాత పై మండల మహిళ మోర్చా పోలీసులకు ఫిర్యాదు
64 Viewsభారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు ఫేస్ బుక్ సోషల్ మీడియా ద్వారా ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు సుజాత సురేపల్లి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మహిళా మోర్చా తరపున పోలీసులకు ఫిర్యాదు అయ్యారు దేశద్రోహిలా పోస్టులు పెట్టడం బాధ్యత రహిత్యాత్యానికి […]
మంచిర్యాలలో నేడు పవర్ కట్
22 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల పట్టణ పరిధిలో నేడు పవర్ కట్. మంచిర్యాల పట్టణం నగర పరిధిలో ని ములక లో గురువారం రోజున విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. విద్యుత్ తీగలను ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించుట కు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులు సహకారించగలరని కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]
సంయుక్తంగా స్వచ్ఛంద సంస్థల సేవలు
20 Viewsమంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, ఇందారం గ్రామం. సంయుక్తంగా స్వచ్ఛంద సంస్థల సేవలు జైపూర్ మండలం ఇందారం గ్రామంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అదే క్రమంలో స్థానిక గ్రామానికి చెందిన నిరుపేద పల్ల బూదమ్మ దీనిని స్థితిని చూసి రూ 5000 ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మిల్టింగ్ హాట్స్ సేవ సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ […]
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతులను ఆదుకోండి….. సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
47 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన ఆకాల వడగాలుల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్నగారు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ […]
మంచిర్యాల జిల్లా డి జె ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష
27 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా డి జె ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష. డి జె ఎఫ్ యూనియన్ కు మద్దతు తెలిపిన మంచిర్యాల జిల్లా బిజెపి నాయకులు. కాంగ్రెస్ గెలుపులో విలేకరులు లేరా..? కాంగ్రెస్ పార్టీని హైప్ చేసిందే విలేకరులు, యాది మరిచారా ? చిన్న పత్రికలు, వెబ్ న్యూస్ డిజిటల్, యూట్యూబ్ చానల్లే కదా చక్రం తిప్పింది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు- నేటి ప్రభుత్వం నెట్టేస్తుంది చూద్దాం […]
జిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం….
47 Viewsజిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిలర్ నెంబర్ కు ఎన్నికైనందుకు చందుపట్ల లక్ష్మారెడ్డికి సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల పరుశరాములు మద్దుల బుగ్గారెడ్డి పట్టురు రాజేశం గుప్తా పారిపల్లి సంజీవరెడ్డి పొన్నాల తిరుపతిరెడ్డి మానుక కుమార్ వంగల రాజ్ కుమార్ అనూష్ యాదవ్ బోడవత్ రవీందర్ కమ్మరి ఆంజనేయులు మార్పుదయాకర్ రెడ్డి గంట చరణ్ గన్న […]
జిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం…
16 Viewsజిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిలర్ నెంబర్ కు ఎన్నికైనందుకు చందుపట్ల లక్ష్మారెడ్డికి సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల పరుశరాములు మద్దుల బుగ్గారెడ్డి పట్టురు రాజేశం గుప్తా పారిపల్లి సంజీవరెడ్డి పొన్నాల తిరుపతిరెడ్డి మానుక కుమార్ వంగల రాజ్ కుమార్ అనూష్ యాదవ్ బోడవత్ రవీందర్ కమ్మరి ఆంజనేయులు మార్పుదయాకర్ రెడ్డి గంట చరణ్ గన్న […]