ప్రాంతీయం

షెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు దళిత రత్న అవార్డు

10 Views

షెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు దళిత రత్న అవార్డు.

మంచిర్యాలా జిల్లా:మంచిర్యాలా జిల్లా షెడ్యూ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్య కు మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలు సందర్బంగా హైదరాబాదు లో రవింద్ర భారతి నందు ఉత్సవా వేడుకల్లో వేడుకలలో భాగంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల ట్రాంజెండర్స్ శాఖ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్,ఆదేశాల మేరకు మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ కో చైర్మన్ దోమ్మడి సుదర్శన్ బాబు,చేతుల మీదుగా దళిత రత్న అవార్డును షెడ్యూలు కులాల హక్కుల పరిరక్షణ సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిప్పకుర్తి ఐలయ్యకు రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించి అవార్డు అందజేశారు. చిప్పకుర్తి ఐలయ్య మాట్లాడుతు,నాపై నమ్మకంతో,నా సేవా కార్యక్రమాలను గుర్తించి నాకు దళిత రత్న అవార్డు ఇచ్చిన మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ కో చైర్మన్,షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దొమ్మటి సుదర్శన్ బాబు కు ధన్యవాదాలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *