105 Views– ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి దౌల్తాబాద్: క్షణికావేశంలో చేసే పొరపాట్లు మనిషి జీవితాన్ని మార్చేస్తాయని ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామంలో కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలు, సోషల్ మీడియా ప్రభావం, మహిళల చట్టాలు, సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేమ […]
ప్రాంతీయం
సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి*
132 Views సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి* *వచ్చే ఎన్నికల్లో ఢంకా మోగించి అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి కెసిఆర్ కి కానుకగా ఇవ్వాలి* *సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత కేసిఆర్ ది* *ప్రైవేటీకరణ నుంచి తప్పించి సింగరేణి సీఎం కెసిఆర్ కాపాడారు* *సింగరేణి పాఠశాలల కాంట్రాక్ట్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది సమావేశంలో కల్వకుంట్ల కవిత* హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని, ఆ ప్రాంతాల్లో […]
జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలోని రాచణ్ణస్వామి దేవాలయాన్ని సందర్శించిన టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు..
112 Viewsజహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలోని రాచణ్ణస్వామి దేవాలయాన్ని సందర్శించిన టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు.. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంగళతాళాలతో చైర్మన్ గారికి స్వాగతం పలికారు.. అనంతరం రాచణ్ణస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆలయ అన్నదాన సత్రంలో భక్తులతో కల్సి మధ్యాహ్నాం భోజనం చేశారు..ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సకల సిరులతో ఆనందంగా జీవించాలని కోరుకున్నట్లు చైర్మన్ ఎర్రోళ్ల తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
దుండిగల్ లో అమ్మవారి జాతరకు హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
115 Viewsదుండిగల్ లో అమ్మవారి జాతరకు హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లో ఈరోజు జరిగిన శ్రీరాజరాజేశ్వరి పోచమ్మ అమ్మవార్ల జాతరకు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా హాజరై పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ దుండిగల్ వాసులంతా కలిసికట్టుగా ఉండి ఆలయాలు నిర్మించడం గొప్ప విషయమన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత సమకూరుతుందన్నారు. […]
పోలింగ్ కేంద్రాల సందర్శన
254 Viewsమంగపేట,సెప్టెంబర్ 03 మంగపేట మండలంలోని కమలాపురం మంగపేట గ్రామా ల్లోని పొలింగ్ కేంద్రాలను ములుగు శాసనసభ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి సత్యపాల్ రెడ్డి సందర్శించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిం చాలనీ స్కూల్ కాలేజ్ లను సందర్శించి ఓటు నమోదుకు అవగాహన కల్పించాలని చని పోయిన ఓటర్స్ ను తొలగిం చాలనీ చిరునామా మార్పు, ఫొటో మార్పులు తప్పు ఒప్పు లు సవరించుటకు దరకాస్తులు స్వీకరించి త్వరగా […]
పాత్రికేయులు తనయుడి వివాహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించిన బిసి విద్యార్థిసంగం రాష్ట్ర కోఆర్డినేటర్…
106 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్3, గంభీరావుపేట్ ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు యాదగిరి గౌడ్ తనయుడి వివాహం ఫంక్షన్ హాల్ లో ఉన్నందున వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ముస్తాబాద్ మండలానికి చెందిన బిసివిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ అయిన వెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు పాపగారి పవన్ కళ్యాణ్, నాయకులు గంగోని సంకీర్త గౌడ్, నరేంద్రవర్మ, సాయికిరణ్, వివాంత్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరి గౌడ్ తో కాస్త ముచ్చటించారు. Telugu News […]
నిరు పేదకు ఆర్థిక సహాయం
267 Viewsమంగపేట,సెప్టెంబర్ 03 మంగపేట మండలం నర్సింహా సాగర్ గ్రామంలోని బోడ రవి ఇటీవల తీవ్రమైన కామెర్లు లివర్ మూత్ర పిండ సమస్యతో హన్మకొండలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకు న్నాడు.కూలి పని చేసుకుంటేనే కుటుంబం గడుస్తుంది దానితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడు తున్న రవికి ప్రభుత్వ ఉపాధ్యా యుడు సామాజిక సేవకుడు గజ్జెల సుమన్ దాతల ద్వారా సేకరించిన 3000/- రూపా యలను నరసింహసాగర్ కు చెందిన నరేందర్ ద్వారా రవికి […]
ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబానికి 10, లక్షలు రూపాయలు అందించిన బ్యాంకు…
362 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 2, గూడెం గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గూడెం శాఖ ఆధ్వర్యంలో గతసంవత్సరం గూడెం గ్రామానికి చెందిన మందాడి ఆశయ్య యాదవ్ ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి పడి మరణించడం కారణంగా ఆయనకి ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా 500/-రూ.ఎస్బిఐ జనరల్ బీమా ఉన్నందున అతని కుటుంబానికి (10లక్షల రూపాయలు) బీమా వర్తించింది ఈ10, లక్షలరూ. చెక్కును టిజిబి బ్రాంచ్ మేనేజర్ చందు, గ్రామ సర్పంచ్ సరిత – శ్రీనివాస్ […]
విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన కొమ్మట రాజమల్లు, అనంతరం సన్మానం…
268 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 2, జెడ్ పి హెచ్ స్ నామపూర్ హైస్కూలులో ఎస్ జిఎఫ్ మండల స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించిన ఎంపీపీ జనగామశరత్ రావు, రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, అక్కరాజు శ్రీనివాస్, నామపూర్ స్కూల్ చైర్మన్ కోత్తపల్లి నారాయణ, గూడూరి భరత్, మెంగని మనోహర్, కోడె శ్రీనివాస్, శీలంస్వామి, నవాజ్, ప్రశాంత్, చిప్పలపల్లి స్కూల్ చైర్మన్ నామపూర్ చిప్పలపల్లి గ్రామశాఖ అధ్యక్షులు […]
ఆడబిడ్డ వివాహానికి లగిశెట్టి శ్రీనివాస్ చేయూత…
291 Viewsముస్తాబాధ్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 2, మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన క్రీ”శే” శ్యాగల గంగవ్వ- రాజయ్యల కూతురు వెంకటలక్ష్మి వివాహం 3-9-2023 ఆదివారం రోజన కలదు ఆవివాహానికి తనవంతు సహయంగా పుస్తె మట్టెలు గాజులు పట్టు చీర ఆందజేసి అండగా నిలిచిన లగిశెట్టి శ్రీనివాస్..ఈసందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపిన వధువు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు మద్దికుంట గ్రామశాఖ అధ్యక్షుడు కదిరి తిరుపతి, పిట్ల రమేష్, మాజీ […]










