మంగపేట,సెప్టెంబర్ 03
మంగపేట మండలంలోని కమలాపురం మంగపేట గ్రామా ల్లోని పొలింగ్ కేంద్రాలను ములుగు శాసనసభ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి సత్యపాల్ రెడ్డి సందర్శించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిం చాలనీ స్కూల్ కాలేజ్ లను సందర్శించి ఓటు నమోదుకు అవగాహన కల్పించాలని చని పోయిన ఓటర్స్ ను తొలగిం చాలనీ చిరునామా మార్పు, ఫొటో మార్పులు తప్పు ఒప్పు లు సవరించుటకు దరకాస్తులు స్వీకరించి త్వరగా పరిష్క రించాలి సూచించారు.అయన తాసిల్దార్ వీరస్వామి, డిప్యూటీ తాసిల్దార్ మల్లేశ్వరరావు,రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.




