ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్3, గంభీరావుపేట్ ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు యాదగిరి గౌడ్ తనయుడి వివాహం ఫంక్షన్ హాల్ లో ఉన్నందున వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ముస్తాబాద్ మండలానికి చెందిన బిసివిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ అయిన వెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు పాపగారి పవన్ కళ్యాణ్, నాయకులు గంగోని సంకీర్త గౌడ్, నరేంద్రవర్మ, సాయికిరణ్, వివాంత్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరి గౌడ్ తో కాస్త ముచ్చటించారు.
