ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 2, జెడ్ పి హెచ్ స్ నామపూర్ హైస్కూలులో ఎస్ జిఎఫ్ మండల స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించిన ఎంపీపీ జనగామశరత్ రావు, రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, అక్కరాజు శ్రీనివాస్, నామపూర్ స్కూల్ చైర్మన్ కోత్తపల్లి నారాయణ, గూడూరి భరత్, మెంగని మనోహర్, కోడె శ్రీనివాస్, శీలంస్వామి, నవాజ్, ప్రశాంత్, చిప్పలపల్లి స్కూల్ చైర్మన్ నామపూర్ చిప్పలపల్లి గ్రామశాఖ అధ్యక్షులు కంచర్ల రాజలింగం గౌడ్, తాడెపు అనిల్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు వకీలాద్దీన్, గుండవేణి కుమార్, కొమ్మట శ్రీనివాస్, దేవరాజు, భరత్, స్వామి, నరేంద్రచారి, గిరిబాబు పొన్నాల లింగం ప్రధానోపాధ్యాయులు కోనేటి సమ్మయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. విజేతాలుకు మాజీ ఏఎం సి వైస్ ఛైర్మన్ కొమ్మటి రాజమల్లు తండ్రి అయిన క్రీ శే కొమ్మటీ నర్సయ్య, జ్ఞాపకార్తముగా క్రీడాకారుల విజేతలకు బహుమతులు అందజేశారు. మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కొమ్మట రాజమల్లు, సురేష్, శ్రీనివాస్ ను సన్మానించారు.




