మంగపేట,సెప్టెంబర్ 03
మంగపేట మండలం నర్సింహా సాగర్ గ్రామంలోని బోడ రవి ఇటీవల తీవ్రమైన కామెర్లు లివర్ మూత్ర పిండ సమస్యతో హన్మకొండలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకు న్నాడు.కూలి పని చేసుకుంటేనే కుటుంబం గడుస్తుంది దానితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడు తున్న రవికి ప్రభుత్వ ఉపాధ్యా యుడు సామాజిక సేవకుడు గజ్జెల సుమన్ దాతల ద్వారా సేకరించిన 3000/- రూపా యలను నరసింహసాగర్ కు చెందిన నరేందర్ ద్వారా రవికి అందజేశారు.ఈ కార్యక్రమంలో నరేందర్,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.