ముస్తాబాధ్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 2, మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన క్రీ”శే” శ్యాగల గంగవ్వ- రాజయ్యల కూతురు వెంకటలక్ష్మి వివాహం 3-9-2023 ఆదివారం రోజన కలదు ఆవివాహానికి తనవంతు సహయంగా పుస్తె మట్టెలు గాజులు పట్టు చీర ఆందజేసి అండగా నిలిచిన లగిశెట్టి శ్రీనివాస్..ఈసందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపిన వధువు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు మద్దికుంట గ్రామశాఖ అధ్యక్షుడు కదిరి తిరుపతి, పిట్ల రమేష్, మాజీ సర్పంచ్ కర్నాల అనిల్, బట్టు శ్రీకాంత్ ,ఈరని రాజు, ఈరాని నరేశ్, చుంచు మహేష్ బట్టు వెంకటేష్ భాను, కొండయ్య ,కాశీం, చంద్రం, వెంకటి, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.
