ప్రాంతీయం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా… పురుషులతో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగతి సాధించిన నాడే దేశాఅభివృద్ధి…

378 Views        ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి8 రాజన్న సిరిసిల్ల బిసి స్టడీ సర్కిల్ లో జరిగిన మహిళ దినోత్సవానికి అసిస్టెంట్ బిసి సంక్షేమశాఖ అధికారి సంపూర్ణ ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, జీవితాన్ని మార్చే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉన్నదని, కావున ప్రతిఒక్కరు శ్రద్ధగా చదువుకొని జీవితంలో ఉన్నతస్థాయికి రాణించాలని సూచించారు. ఈకార్యక్రమంలో వార్డు కన్సిలర్. శ్రీనివాస్ మాట్లాడుతూసమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని […]

ప్రాంతీయం

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ శోభారాణికి ఘనంగా శాల్వాతో సత్కారం …

170 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 8, బిసి విద్యార్థి సంఘం అద్వర్యంలో గత 20 సంవస్సారల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, వైద్య వృత్తిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సిరి హస్పిటల్ డా.పంతగని శోభారాణి మహిళ దినోత్సవ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శాల్వా సత్కరించారు. ఆనంతరం రవిగౌడ్ మాట్లాడుతు 20 సంవస్సరలు గా సిరిసిల్ల ప్రజలకి ఎనలేని సేవలు చేయిస్తున్న డా.శోభారాణికి ధన్యవాదాలు తెలిపారు. మహిళలు […]

ప్రాంతీయం

మహిళల అభివృద్దే దేశాభివృద్ధి… గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రంథాలయము లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు

159 Viewsమహిళల అభివృద్దే దేశాభివృద్ధి… గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రంథాలయము లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు,మున్సిపల్ కార్యాలయంలో పనిచేసిన మహిళలను ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్ పర్సన్ NC రాజమౌళి గుప్తా..మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా రక్షణ కల్పించినట్లయితే మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ తామెక్కడ తక్కువ కాదని అత్యధికంగా దేశాభివృద్ధిలో దూసుకుపోతున్నామని  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ రాజమౌళి గుప్తా అన్నారు…గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రంథాలయము లో మున్సిపల్ చైర్ పర్సన్ […]

Breaking News ప్రాంతీయం

అవాలతో మహిళా చిత్రాన్ని చిత్రించి మహిళా మూర్తులకు అంకితమిచ్చిన రామకోటి రామరాజు

134 Viewsఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు వినూతనగా ఆవాలను ఉపయోగించి స్త్రీ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి బుధవారం నాడు రామకోటి కార్యాలయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలో స్త్రీని సృష్టించాడు. జననం నీవే, గగనం నీవే, సృష్టివి నీవే, కర్తవు నీవే అందుకే స్ర్రీని […]

ప్రాంతీయం

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 750 కోట్లు…

453 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి8, మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ముస్తాబాద్ మండలంలో మహిళలు ప్రపంచ మహిళ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :*సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

138 Viewsఇంటి పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఇటీవల ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కొత్త నర్సయ్య అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబ సభ్యులను పరామర్శించి అతని భార్య లక్ష్మి కుమారుడు రాజు కు తనవంతు ఆర్థిక సాయం 4000/-రూపాయలను ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు అందజేశాడు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, వార్డు సభ్యురాలు […]

ప్రాంతీయం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

156 Viewsతెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాలలో ముందున్నట్లే.. తెలంగాణ మహిళలు సైతం ముందుండాలి. ఇందు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, […]

ప్రాంతీయం

రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యే ల కోటా అభ్యర్థిగా దేశపతి శ్రీనివాస్

144 Views రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యే ల కోటా అభ్యర్థిగా దేశపతి శ్రీనివాస్ ను బిఆర్ యస్ పార్టీ అధినేత సీఎం కె సి ఆర్ ప్రకటించారు జగదేవపూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన గోపాల కృష్ణ, బాల సరస్వతి దంపతులకు శ్రీనివాస్ జన్మించారు. ఈయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఏర్పాటు కోసం తన వాదనలు వినిపించారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయ సమీప బస్తీ దవాఖానలో – ఆరోగ్య మహిళా ఉచిత వైద్య సేవలు, అన్నీ రకాల వైద్య పరీక్షలు – ప్రతీ మంగళవారం నిర్వహించే వైద్య సేవలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. – సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయిని తరుణి, మహిళా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిత్యం ఉచిత మహిళా యోగ శిక్షణ శిబిర నిర్వహణ. – క్యాంపు కార్యాలయంలో వ్యాస మహర్షి యోగ “యూ ట్యూబ్ లింకు లోగో ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

127 Views  మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే ఉంది. ఒక అరగంట, గంట సేపు యోగా చేయండి. మీ అలసట దూరం అవుతుంది. యోగా, ప్రాణామయం ద్వారా 80 శాతం రోగాలు నయం చేసుకోవచ్చు. సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయ సమీపంలోని బస్తీ దవాఖానలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా ఉచిత వైద్య సేవలు ప్రారంభం చేస్తున్నాం. ప్రతీ మంగళవారం ప్రత్యేకించి మహిళల కోసం ఈ వైద్య సేవలు, పరీక్షలు నిర్వహణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర […]

ప్రాంతీయం

ఆటో యూనియన్ సంఘం ఆర్ధిక సహాయం అందజేత

126 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో రాచమల్ల విజయ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన కారణంగా తీగుల్ ఆటో యూనియన్ సభ్యులు కలసి రాచమల్ల శ్రీనివాసును పరామర్శించి 5000/_రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com