రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యే ల కోటా అభ్యర్థిగా దేశపతి శ్రీనివాస్ ను బిఆర్ యస్ పార్టీ అధినేత సీఎం కె సి ఆర్ ప్రకటించారు జగదేవపూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన గోపాల కృష్ణ, బాల సరస్వతి దంపతులకు శ్రీనివాస్ జన్మించారు. ఈయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఏర్పాటు కోసం తన వాదనలు వినిపించారు
