167 Views సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామంలోని రామస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మరియు తలారి లక్షయ్య వారి కుటుంబ సభ్యులను దుబ్బాక నియోజకవర్గ బి ఆర్ ఎస్సీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి, ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి వెంట రాయపోల్ జడ్పీటీసీ యదగిరి, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సింగరావు, తురుము ప్రశాంత్ తదితరులు ఉన్నారు. […]
ప్రాంతీయం
చిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ను ఆశ్రయించిన చిన్నారి..
291 Viewsచిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు వినతి* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట *ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రంజాన్ మేఘన 8 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా చెవి వినబడకపోవడం మాట్లాడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది ఆపరేషన్ చేస్తే మెరుగవుతుందని 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు* *ఈ విషయం ఎల్లారెడ్డిపేట లో ఉన్న సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డిని […]
యువకులకు వాలీబాల్ సెట్ అందజేత
156 Views….యువకులకు వాలీబాల్ సెట్ అందజేత సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండల్ మన గ్రామ సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు అయినటువంటి చింతకాయల స్వామి మాస్టర్ యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా మరియు ఆటపాటలతో గడిపి ఆరోగ్యం పొందాలనే ఉద్దేశంతో, మన గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి వాలిబాల్ కోర్టుకు సంబంధించిన నెట్టు మరియు రెండు బాల్స్ ను యువతకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు PACS వైస్ చైర్మన్ బాలరాజు(jdpr) మరియు గ్రామ […]
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళను శాలువాతో సన్మానించిన ప్రజాప్రతినిధులు…
157 Views ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మణికంఠ స్టీల్ యజమానురాలు ఆగుళ్ల శ్యామల రాజేశంని సన్మానించడం జరిగినది గత 30 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో అలుపెరగని ఆదర్శమహిళ వ్యాపారాన్ని కుటుంబాన్ని నడిపిన ఉత్తమ గృహిణి ఇలాంటివారు మధ్యతరగతి కుటుంబంలో ఉంటూ వ్యాపారంగండి కుటుంబాన్ని నడపడం గర్వకారణము కావున ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా శ్యామలని సన్మానించడం జరిగినది. ఈకార్యక్రమములో బుర్ర రాములు గౌడ్, జిల్లా కాంగ్రెసు […]
బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
155 Views….బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గలో ని జగదేవుపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితి పారిశుధ్య మహిళ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ఇందులో నాయకులు మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలకు రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నాయి, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళల పట్ల విధేయత […]
గజ్వేల్ ఐ హాస్పిటల్ సందర్శించిన గజ్వేల్ కోర్టు జడ్జి ప్రియాంక
148 Views గజ్వేల్ ఐ హాస్పిటల్ సందర్శించిన గజ్వేల్ కోర్టు జడ్జి ప్రియాంక . మహిళా దినోత్సవ సందర్భంగా వారు ఈరోజు హాస్పటల్ సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ మార్చి ఒకటవ తారీఖు నుంచి 10 వ తారీకు దాకా మహిళలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మహేష్ ,కార్తీక్, సుజాత, శీతల్ మోహిత, పదో వార్డ్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు Telugu […]
నేటి సమాజంలో మహిళలు ఆర్థికంగా బలపడి, గౌరవంగా జీవించాలి – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి – డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు
146 Viewsమహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో రాణిస్తూ విద్య, వైద్య, ఉద్యొగ రంగాలలో ప్రతిభను కనబరుస్తూ ముందుకెల్లాలని బుధవారం గజ్వేల్ లో టి వై ఆర్ ఫౌండేషన్ లో దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించిన సందర్భంగా డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ మహిళలకు పనిగంటలు తగ్గించాలని, మెరుగైన జీవితం కొసం,ఓటు […]
తిగుల్ లో ఘనంగా మహిళ దినోత్సవం :- మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ పరశురామ్
149 Views అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా బుధవారం జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో మట్టి మనిషి పౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో సమాజ సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికురాలు, ఆశావ్కర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ పరశురామ్, గ్రామ సర్పంచ్ భానుప్రకాష్ రావు , పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళలేనని, ఆమె లేనిది సృష్టియే లేదన్నారు. మహిళలు అన్ని […]
నామాపూర్ కు మండు వేసవిలో మల్లన్న సాగర్ నీళ్లు…
334 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 8, నామపూర్ కు మల్లన్న సాగర్ నీళ్లు రావడంతో రైతులు పార్టీ నాయకులు గంగమ్మకు కొబ్బరికాయలు కొట్టి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. మండు వేసవిలో నీళ్లు తెచ్చిన కేసీఆర్ కృతజ్ఞత తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్ రావు, గ్రామ సర్పంచ్ విజయ, గ్రామ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Telugu […]
ప్రజా అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం
127 Views-సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళిక. – మంత్రి హరీష్ రావు కృషితో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు. – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డా. వంటేరు యాదవ రెడ్డి. – కాలువల్లో నీళ్లు పారుతున్న ఎండుతున్న పొలాలు. – వడ్డేపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ ఆవేదన. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఇతర రాష్ట్రాల నుండి అధికారుల బృందాలు ప్రజా ప్రతినిధుల బృందాలు రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి పథకాలను పరిశీలించి వారి […]










