ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మణికంఠ స్టీల్ యజమానురాలు ఆగుళ్ల శ్యామల రాజేశంని సన్మానించడం జరిగినది గత 30 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో అలుపెరగని ఆదర్శమహిళ వ్యాపారాన్ని కుటుంబాన్ని నడిపిన ఉత్తమ గృహిణి ఇలాంటివారు మధ్యతరగతి కుటుంబంలో ఉంటూ వ్యాపారంగండి కుటుంబాన్ని నడపడం గర్వకారణము కావున ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా శ్యామలని సన్మానించడం జరిగినది. ఈకార్యక్రమములో బుర్ర రాములు గౌడ్, జిల్లా కాంగ్రెసు ఉపాదక్షులు పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ముద్దం రాజెందర్ రెడ్డి, మామిండ్ల ఆంజనేయులు పాల్గొన్నారు.
