ప్రాంతీయం

గజ్వేల్ ఐ హాస్పిటల్ సందర్శించిన గజ్వేల్ కోర్టు జడ్జి ప్రియాంక

108 Views
  • గజ్వేల్ ఐ హాస్పిటల్ సందర్శించిన గజ్వేల్ కోర్టు జడ్జి ప్రియాంక . మహిళా దినోత్సవ సందర్భంగా వారు ఈరోజు హాస్పటల్ సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ మార్చి ఒకటవ తారీఖు నుంచి 10 వ తారీకు దాకా మహిళలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు
    ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మహేష్ ,కార్తీక్, సుజాత, శీతల్ మోహిత, పదో వార్డ్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు
Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *