ప్రాంతీయం

హ్యూమన్ రైట్స్ సెక్రటరీగా తాండ బాలకృష్ణ గౌడ్ నియామకం

427 Viewsహ్యూమన్ రైట్స్ సెక్రటరీగా తాండ బాలకృష్ణ గౌడ్ నియామకం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ ఆర్ టి ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ సొసైటీ మార్కుక్ మండల సెక్రటరీగా గా నియామకం అయ్యారు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలకృష్ణ గౌడ్ సేవలు గుర్తించి హ్యూమన్ రైట్స్ మండల సెక్రటరీగా సంస్థ ఇటీవల ప్రకటించింది ఈ సందర్భంగా తండా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మన […]

ప్రాంతీయం

పెద్దమ్మ ఉత్సవాల సందర్భంగా పోతుగంటి రంగారెడ్డి వెండి కిరీటం బహుకరన

166 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లి గ్రామంలో నేటి నుండి జరిగే పెద్దమ్మ ఉత్సవాల సందర్భంగా పోతుగంటి రంగారెడ్డి వెండి కిరీటం బహుకరించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా దౌల్తాబాద్ మండలం పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఈరోజు నుంచి ప్రారంభమైయే పెద్దమ్మ ఉత్సవాల్లో భాగంగా గాజులపల్లి గ్రామానికి చెందిన రాంగన వ్యాపారస్తు హైదరాబాద్ లో స్థిర పడ్డ తన జన్మ స్థానంలో ఉత్సవాలు జరుగుతున్నయి అన్నీ సమాచారం చెప్పిన […]

ప్రాంతీయం

నిరుపేద వధువుకు దయాకరుడు అండ

144 Viewsఅన్నా అంటే నేనున్నానంటూ స్పందించే మానవతా మూర్తి, కష్టంలో ఉన్నారని తెలిస్తే రెక్కలు కట్టుకొని వాలిపోయే సేవ స్ఫూర్తి, తర తమ భేదం లేకుండా సాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న దయామయుడు, ఆడబిడ్డ వివాహం చేయడానికి ఓ కుటుంబం ఇబ్బందులు పడుతుందని విషయం తెలియగానే తనవంతు స్వయంగా చేదోడువాదోడుగా నిలిచి ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. సూరంపల్లి గ్రామానికి చెందిన లింగం లత కూతురు ననీత వివాహానికి పుస్తేమట్టలు అందజేసి పెళ్లి పెద్దగా నిలిచాడు. […]

ప్రాంతీయం

భద్రాచల దేవస్థానానికి కోటి తలంబ్రాలను తీసుకెళ్తున్న రామకోటి రామారాజు కృషి అభినందనీయం -మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

141 Viewsభద్రాచల దేవస్థాన పిలుపు మేరకు కోటి తలంబ్రాల దీక్షను చేపట్టిన శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శుక్రవారంనాడు 1వ వార్డులో ప్రాథమిక పాఠశాల ఆవణంలో కౌన్సిలర్ బొగ్గులచందు నిర్వహణలో మహిళలు పెద్ద ఎత్తుల పాల్గొని భక్తి శ్రద్ధలతో రామనామాన్ని స్మరిస్తూ ఓడ్లను ఓలిచి తమ తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొని మాట్లాడుతూ కోటి తలంబ్రాలను దీక్ష అద్భుతమైన కార్యక్రమం అందులో మనమందరం పాల్గొనే విదంగా కృషి చేస్తున్న రామకోటి […]

ప్రాంతీయం

రక్తదానం మహా గొప్పది – రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు

168 Viewsహుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన అనిల్ కుమార్ ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాల గురికాగా ఆర్విఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా నెగిటివ్ బ్లడ్ అవసరం ఉందని ఫోన్ ద్వారా వచ్చిన సమాచారానికి స్పందించి వెంటనే ఆర్విఎం ఆస్పత్రికి వెళ్లి ఓ నెగిటివ్ రక్తదానం చేసిన రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు. ఇప్పటివరకు ఆరు సార్లు రక్తదానం చేయడం జరిగిందని అత్యవసర సమయంలో రక్తదానం చేయడం వల్ల వారి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జర్నలిస్టును పరామర్శించిన ప్రజాప్రతినిధులు

410 Viewsయాంజియో గ్రామ్ చేయించుకున్న సీనియర్ జర్నలిస్టు మజీద్ ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు ఎల్లారెడ్డిపేట మార్చి 09 ఎల్లారెడ్డిపేట మండల సీనియర్ జర్నలిస్టు నవ తెలంగాణ విలేఖరి ఎండి మజీద్ ను ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు గురువారం పరామర్శించారు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మజీద్ కు వైద్యులు ఎంజోగ్రామ్ , టూ డీ […]

ప్రాంతీయం

దేశపతి శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయం:ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్

153 Views జగదేవపూర్ : తెలంగాణ ఉద్యమంలో తన పాటా మాటతో లక్షలాది మందిని చైతన్యపరిచి ఉద్యమ భావజాల వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన కవి, గాయకుడు సిద్దిపేట మట్టి బిడ్డ దేశపతి శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ అన్నారు. గురువారం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోట కింద ముగ్గురికి అవకాశం […]

ప్రాంతీయం

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి:ఎంపీపీ బాలేశం గౌడ్

130 Views  జగదేవపూర్ మండల కేంద్రంలో గురువారం అంగన్వాడీ సూపర్ వైజర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ బాలేశం గౌడ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళ లేకపోతే సృష్టి లేదని, అలాంటి మహిళలను మనం గౌరవించాలని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్ తో పాటు సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవిత మరియు మహిళలు తదితరులు […]

ప్రాంతీయం

అలిరాజ్ పేట గ్రామం లో రైతులకు రైతు శిక్షణ కార్యక్రమం

140 Views  జగదేవపూర్ మండలంలోని ఆలిరాజ్ పేట గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీమతి M. నీలారాణి, కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం సహాయసస్య రక్షణ అధికారి వారిచే రైతులకు రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు మొక్క జొన్న మరియు ఇతర రబీ పంటలపై సమగ్ర సస్యరక్షణ కేంద్రం పద్ధతులను గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.అనంతరం ఆఫీల్డ్ డే ప్రోగామ్ ను నిర్వహించి 30 మంది రైతులకు […]