హ్యూమన్ రైట్స్ సెక్రటరీగా తాండ బాలకృష్ణ గౌడ్ నియామకం
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ ఆర్ టి ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ సొసైటీ మార్కుక్ మండల సెక్రటరీగా గా నియామకం అయ్యారు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలకృష్ణ గౌడ్ సేవలు గుర్తించి హ్యూమన్ రైట్స్ మండల సెక్రటరీగా సంస్థ ఇటీవల ప్రకటించింది ఈ సందర్భంగా తండా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మన హక్కుల కోసం మనం పోరాటం చేయడం అవసరం అని ప్రతి ఒక్కరూ మానవ హక్కులతో పాటు భాద్యతలు సక్రమంగా నిర్వహించాలని అన్నారు నన్ను గుర్తించి హ్యూమన్ రైట్స్ మర్కుక్ మండల సెక్రటరీగా గ భాద్యతలు ఇచ్చిన మర్కుక్ మండల అధ్యక్షులు కుంట సత్యం మరియు జాతీయ అధ్యక్షులు,సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు
