ప్రాంతీయం

పెద్దమ్మ ఉత్సవాల సందర్భంగా పోతుగంటి రంగారెడ్డి వెండి కిరీటం బహుకరన

164 Views

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లి గ్రామంలో నేటి నుండి జరిగే పెద్దమ్మ ఉత్సవాల సందర్భంగా పోతుగంటి రంగారెడ్డి వెండి కిరీటం బహుకరించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా దౌల్తాబాద్ మండలం పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఈరోజు నుంచి ప్రారంభమైయే పెద్దమ్మ ఉత్సవాల్లో భాగంగా గాజులపల్లి గ్రామానికి చెందిన రాంగన వ్యాపారస్తు హైదరాబాద్ లో స్థిర పడ్డ తన జన్మ స్థానంలో ఉత్సవాలు జరుగుతున్నయి అన్నీ సమాచారం చెప్పిన వెంటనే అమ్మ వారికి వెండి క్రిరీటం బహుకరించారు. ఎంత మంది పటంలో స్థిరపడ్డా వాళ్ళు కుడా సొంత గ్రామాన్ని మరిచిపోతున్నారు కానీ రాంగన లాంటి వాళ్లు ఉండడం సంతోషంగా ఉందన్నారు. వారితో పాటు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *