132 Viewsఈరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఎర్రవల్లి పోచయ్య 65 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనారోగ్యంతో మరణించడం జరిగింది. దానికి గాను బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్.ఎన్.అర్.ట్రస్ట్ అధినేత మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల అనుసారం వారి కుటుంబ సభ్యులకు 5000/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎమ్.ఎన్.అర్ ఇంచార్జ్ పోతురాజు రవీందర్, చందారాజు, ఆస్క స్వామి , ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్.ఎన్.అర్ ట్రస్ట్ సభ్యులు మద్దెల రాజు […]
ప్రాంతీయం
*నిరుపేదలకు అండగా ఉంటా: తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాతూరి వెంకట్ రెడ్డి
133 Views మెదక్ జిల్లా చేగుంట మండలంలోని బోనాల గ్రామానికి చెందిన తలారి నారాయణ అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాతురి వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. చేగుంట మండల కేంద్రనికి చెందిన మురాడి యాదగిరి కుటుంబానికి 50 కిలోల సన్న బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ…. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడే నిరుపేదలకు తాను ఎల్లప్పుడూ అండగా […]
డిసెంబర్ 23 సిద్దిపేటలో CITU రాష్ట్ర భహిరంగసభను జయప్రదం చేయండి
132 Viewsదౌల్తాబాద్ మండల సీఐటీయూ సమావేశం నిర్వహించి అనంతరం 2022 డిసెంబర్ 21,22,23 సిద్దిపేటలో జరిగే CITU తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా CITU *జిల్లా కోశాధికారి జి. భాస్కర్* మాట్లాడుతూ కార్మిక సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న అఖిల భారత ట్రేడ్ యూనియన్ సంస్థ సిఐటియు సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సిద్ధిపేట పట్టణంలో 2022 డిసెంబర్ 21 నుండి 23 వరకు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని, […]
రోడ్లపై గుంతలను పూడ్చివేత
122 Viewsరాయపోల్ మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో రోడ్లు గుంతలు పడడంతో వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంగా మంగళవారం రాత్రి బిజెపి ఎస్సీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మంకిడి స్వామి ఆధ్వర్యంలో మానుక యాదగిరి కిరాణా షాప్ నుండి తీగూల చంద్రం ఇంటి వరకు మరియు బేగంపేట్ నుండి యెల్కల్ రోడ్డులో ఎరుకలి బిక్షపతి పొలం కల్వర్ట్ నుండి సబిస్టేషన్ రోడ్డు వరకు డస్ట్ తో పూర్తిగా గుంతలను 12 గంటల నుండి తెల్లవారు జామున మూడు […]
సెహగల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహిళా రైతులకు అవగాహన సదస్సు
133 Viewsవ్యవసాయంలో అధునాతన పద్ధతులపై మహిళా రైతులకు అవగాహన పెంచి, ఖర్చులు తగ్గించి అధిక లాభాలు పొందేందుకు సెహగల్ ఫౌండేషన్ కృషి చేయుచున్నదని హైటెక్ సీడ్ ప్రాజెక్టు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ పి.వి.యన్. శర్మ తెలిపారు. సెహగల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండలంలోని ముబారస్పూర్ గ్రామములో మహిళా రైతులకు ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెహగల్ ఫౌండేషన్ ద్వారా మహిళలకు నూతన పద్దతులు అనుసరించి, తక్కువ శ్రమ, తక్కువ ఖర్చునుతో అధిక లాబాలు […]
134 Viewsతేది14/12/22 *ఢిల్లీ లో BRS (భారత్ రాష్ట్ర సమితి) జాతీయ కార్యాలయం ప్రారంభించిన BRS పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు * పాల్గొన్న మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు , శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ,ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ,ఎమ్మేల్యేలు గంప గోవర్ధన్ ,హన్మంతు షిండే ,జాజాల సురేందర్ , * తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి*, గజ్వేల్ సీనియర్ నాయకులు గుంటూకు […]
పెళ్ళి కూతురుకు పుస్తే మట్టెలు అందజేసిన సర్పంచ్ చంద్ర శేఖర్
147 Viewsపేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మట్టెలు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుదవారం సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్ గుప్త సౌజన్యంతో ఆర్బిపి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఎర్కలి రమేష్ కూతురు పూజిత వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు ఈసందర్భంగా సర్పంచ్ చంద్ర శేఖర్ గుప్త మాట్లాడుతూ గ్రామంలో జరిగే ఆడబిడ్డల పెళ్లికి మా తల్లి తండ్రుల పేరు మీద ఏర్పాటు చేసిన ఆర్బిపి […]
టీబి విముక్తి భారత్ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్
120 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో బుధవారం రోజు భారతదేశం నుండి 2025 వరకు క్షయ వ్యాధిని నిర్మూలించుటలో భాగంగా”టీబి విముక్తి భారత్” ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్ ప్రారంభించడం జరిగింది. అనువనిత క్షయ వ్యాధి గ్రస్తులకు అనగా షుగరు. బిపి రెండు వారాలకు మించి పెడతెరపిలేని దగ్గు. బరువు తగ్గడం జ్వరం రావడం. వంటి లక్షణాలు గల వ్యక్తులను ముందస్తు స్కానింగ్ చేసి పరీక్షలు నిమిత్తం […]
పెళ్ళి కూతురుకు పుస్తే మట్టెలు అందజేసిన సర్పంచ్ చంద్ర శేఖర్
156 Views పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మట్టెలు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుదవారం సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్ గుప్త సౌజన్యంతో ఆర్బిపి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఎర్కలి రమేష్ కూతురు పూజిత వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు ఈసందర్భంగా సర్పంచ్ చంద్ర శేఖర్ గుప్త మాట్లాడుతూ గ్రామంలో జరిగే ఆడబిడ్డల పెళ్లికి మా తల్లి తండ్రుల పేరు మీద ఏర్పాటు […]










