ప్రాంతీయం

జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన

123 Views

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో  శనివారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల ఆధ్వర్యంలో VECTOR ACADEMY వారు
10th Intermediate విద్యార్థులకు STEP (STUDENT TALENT ENRICHMENT PROGRAM)
నిర్వహించుచున్నారు
విద్యార్థులలో Study skills మరియు study Workshop technical
Workshop 12-1 వరకు KGBV పద్మ నగర్ లో
మధ్యాహ్నం 2నుండి 3వరకు ZPHS తంగల్లపల్లి లో నిర్వహిస్తున్నామని
దారుల్ ఖైర్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు
Md.inkasar (బాబా)
మరియు తంగళ్లపల్లి దారుల్ ఖైర్ కన్వీనర్ మొహమ్మద్ హమీద్ తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగెల మానస రాజు , ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగురు మామిడి వెంకటరమణ రెడ్డి ,ఉప సర్పంచ్ పెద్దురి తిరుపతి, పద్మా నగర్ సర్పంచ్ ముడారి పోశయ్య, విక్టర్ అకాడమీ చైర్మన్ పద్మనాభం, స ఖైర్ జిల్లా అధ్యక్షులు ఇంకెసార్ దారుల్ ఖైర్, మండల కన్వీనర్ మహమ్మద్ హమీద్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ,ఎస్ఎంసి చైర్మన్ కందుకూరి రామ గౌడ్, వైస్ చైర్మన్ జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ హెడ్మాస్టర్ గోవర్ధన్,  కేజీబీవీ ప్రధానోపాధ్యాయులు శ్యామల , బీఆర్ఎస్ మండల నాయకులు అనిల్ గౌడ్, విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్