ప్రాంతీయం

వృద్ధులకు పండ్లు పంపిణీ

133 Views

బిఆర్ఎస్వి జిల్లా నాయకుడు చీమల ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ సంగం జిల్లా అధ్యక్షుడు మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిరల భాస్కర్ యాదవ్ జన్మదినం సందర్భంగా లగిసెట్టి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టులో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మోతె మహేష్, మాజీ సర్పంచ్ అర్కుటి మహేష్, యూత్ నాయకుడు నేరెళ్ల అనిల్ గౌడ్ మరియు అరవింద్ తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7