ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 7, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ముస్తాబద్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలం లోని పాఠశాలలు సందర్శించడం జరిగింది . నిన్న ఎల్లారెడ్డిపేట్ మండలం రచర్ల లో స్కూల్ ఫుడ్ పోషన్ కావడం విద్యార్థి పరిషత్ నాయకులు మండలంలో పలు పాఠశాలను సందర్శించి ,పిల్లతో కలిసి భోజనం చేసి వంట అన్నం కూరలు బాగున్నాయి పాఠశాలలో మౌళిక వసతులు ఎలా ఉన్నవి అని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగిందని ఈసందర్భంగా మండల కన్వీనర్ ధరమ్ సూత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ మద్యాహ్నం భోజనానికి సన్నం బియ్యం ఇస్తున్నాం అని గొప్పలు చెప్పుకునే trs ప్రభుత్వం దొడ్డు బియ్యం పాలిష్ చేసి సన్నం బియ్యం ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా బియ్యంలొ అనేక పురుగులు, రాళ్లు ఉండటంతో విద్యార్థులు తినలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు, దీనిద్వారా పాయిజన్ అయి విద్యార్థులు వాంతులు , విరేచనాలు అవడంతో అనేక ఇబ్బదులు పడుతున్నారు. స్కూల్ లలో మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బదులు పడుతుంటే , మంత్రి ktr కొంచం కూడా పట్టించుకోకుండా విద్య వ్యవస్థ చిన్నచూపు చేసి చూస్తున్నారు అని ప్రతి మండలానికి డిగ్రీ కాలేజ్ నిర్మిస్తా అని హామీ ఇచ్చి మరిసిన మంత్రి ktr కి త్వరలోనే తగిన బుద్ధి చెబుతాం అని ఈ సందర్భంగా హేచ్చరించడం జరుగుతుంది జిల్లాలో అనేక చోట్ల food ఫాహైజాన్ జరుగుతుంది మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు , ఇప్పుడు అయిన మంత్రి కేటీఆర్ స్పందించి విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించాలని, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కలిపించాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేసి మంత్రిని జిల్లాలో తిరగనివ్వం అని హెచ్చరించడం జరుగుతుందిని ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరం సోత్ ప్రకాష్ నాయక్ మండల కన్వీనర్ శివ సాయి ప్రధాన కార్యదర్శి పన్నీర్ కిషోర్ విద్యార్థులు పాల్గొన్నామని ఆరోపించారు.





