ప్రాంతీయం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకo తెలంగాణలో ప్రారంభం మల్లారపు సంతోష్ రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి…

160 Views
ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 7, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ కొరకు అందరూ EKYC చేసుకోవలసి ఉంటుంది. కావున ఆధార్ లింక్ ఉన్న మొబైల్, ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ తీసుకొని దగ్గరలోని CSC సెంటర్ లో సంప్రదించాలని జిల్లా అధికార ప్రతినిది సంతోష్ రెడ్డి కోరారు. రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ అందరిది EKYC చేయవలసి ఉంటుంది.కావున కుటుంబం నుండి ఒకరు వస్తే మిగతా వారివి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావాలి. ప్రస్తుతానికి రేషన్ కార్డు ఉన్న వారందరికీ కాకుండా కొంతమందికే (PMJAY) ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీం వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రతి గ్రామంలో కొంతమంది అర్హుల పేర్ల లిస్టు ప్రభుత్వం విడుదల చేసిందని ఆరోపించారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్