ప్రాంతీయం

విద్యార్తులకు నాణ్యమైన వైద్యం అందించాల అని బీసీ విద్యార్థిసంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ డిమైండ్…

184 Views

ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 7, విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ నిన్నటి రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడంపై చాలా దురదృష్టకరమని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం పట్టణ అధ్యక్షులు రుద్రవేణి సుజిత్, బాలికల హాస్టల్ ఇన్చార్జ్ కొమ్మెట సౌమ్య, కార్యదర్శి అక్షిత, హృదేశ్ , నిరోష్ విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్