ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కులు నిరుపేదలకు వరం…

135 Views

 సీఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం…
 ముస్తాబాద్ జనవరి 7, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి కూడలిలో సీఎంఆర్ఎఫ్ పథకంద్వారా మంజూరైన చెక్కులను బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ పేదలకు సీఎం సహాయనిధి చెక్కులు పలువురు అనారోగ్యంతో బాధపడగా వైద్య ఖర్చులకు భరోసాగా నిలిచిన పేదింటి కి పెద్ద అన్నగా సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలతో బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచి పనిచేస్తుందన్నారు. సీఎం సహాయనిధి చెక్కులను శనివారం రోజున లబ్ది దారులకు అందజేశారు.1, షాబుద్దిన్ 19000 వేలు చెక్కు, 2, కె, బాలవ్వ 60,000 వేల చెక్కు 3,కె. రాజయ్య 35000 రూపాయల చెక్కు,4, ఎస్. రోజా,18000 వేల రూపాయల చెక్కు 5, ఎస్. గౌరవ్వ 40,000 వేల రూపాయల చెక్కు 6, అనమేని రాములు 30500 రూపాయల చెక్కు,7 మాల్యల దీప 17500 రూపాయల చెక్కు 8, ఎండి. అక్రమ్ ,17,500 రూపాయల చెక్కు, 9 షాగ. అనిత 20,000 వేల రూపాయల చెక్కు,10,కొల్లూరి పార్శారాములు 30 000 వేల రూపాయలు లబ్ధిదారులు సీఎం కేసీఆర్ కి మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కో ఆప్షన్ షాదుల్ పాప, ఎంపిటిసి మంజుల నర్సింలు, సర్వర్ పాషా, కొమ్ము బాలయ్య, గూడూరు భరత్, శీలం స్వామి, కోడే శ్రీనివాస్, సంతోష్ రావు, షేరయ్య, మండల బిఆర్ఎస్  సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళల నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్