ప్రాంతీయం

రాయపోల్ నూతన ఎస్‌ఐకి ఎమ్మార్పీఎస్ నాయకుల స్వాగతం.

3 Viewsరాయపోల్‌ పోలీస్‌స్టేషన్‌ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన బి.లింగంను శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల్ల రవి ఆధ్వర్యంలో ఎస్‌ఐ బి.లింగంను శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుర్ర నర్సింలు, మాజీ సర్పంచ్‌ రామోళ్ల స్వామి, జలంధర్‌, అయ్యగల్ల రవి, జర్నలిస్ట్‌ ఉషణగల్ల శ్రీనివాస్‌ తదితరులు […]

ప్రాంతీయం

రాయపోల్ నూతన ఎస్‌ఐ లింగంకు ఘనంగా సన్మానం.

5 Viewsఇటీవల బదిలీపై రాయపోల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన నూతన ఎస్‌ఐ బి.లింగంను బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రాజాగారి రాజాగౌడ్‌, నర్సింలు, శివ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బి.లింగంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. రాయపోల్‌ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు […]

ప్రాంతీయం

ఎండిపోతున్న వరి పంటలకు నీటి విడుదల.

5 Viewsరైతులు సాగు చేసిన వరి పంటలు నీటి కొరతతో ఎండిపోతున్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు అనాజిపూర్‌ గ్రామ సర్పంచ్‌ సోమని నిర్మల ఇస్తారి చొరవ చూపారు. శుక్రవారం రాయపోల్‌ మండలం అనాజిపూర్‌ గ్రామంలోని పెద్ద చెరువు నుంచి వరి పంటలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ వరి పంట కీలక దశలో ఉన్న సమయంలో నీటి కొరత ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంటలు ఎండిపోకుండా, దిగుబడిపై ప్రభావం పడకుండా […]

ప్రాంతీయం

మంథన జగన్మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశం

23 Viewsమంథన జగన్మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశం తెలుగు న్యూస్ మంచిర్యాల: ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంథన జగన్మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు వేములపల్లి సంజీవ్, వనపర్తి రాజేష్, ఇర్ఫాన్, మరియు అజర్‌లు పాల్గొని పలు అంశాలపై ఘాటుగా స్పందించారు. రామగిరి బానేష్ అవినీతి బట్టబయలు* మాజీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్ […]

ప్రాంతీయం

ఆర్కే ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శిగా లాల్ మహమ్మద్

10 Viewsజాతీయ కార్యదర్శిగా ఎండి. లాల్ మొహమ్మద్ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎండి.లాల్ మొహమ్మద్ ఆర్కే ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ లో గత కొద్ది రోజులుగా తన సేవలందిస్తున్నారు.మొదట జిల్లా బాధ్యులుగా,తదుపరి రాష్ట్ర బాధ్యులుగా,ఆపిదప జాతీయ కార్యదర్శిగా నియామకం అయ్యారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుడిది రాజేందర్ ఎండి లాల్ మహమ్మద్ ఆర్కే […]

ప్రాంతీయం

గుండారం గ్రామంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

77 Viewsగుండారం గ్రామంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ పాల్గొన్నారు.ఉపాధ్యాయులు,వార్డు సభ్యులు అమల,సంపూర్ణ,పద్మ,హరీష,పిల్లల తల్లితండ్రులు కలిసి పిల్లలతో ఆటపాటలతో ముందస్తు బతుకమ్మ సంబరాలు కార్యక్రమంలో భాగమయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని రానున్న బతుకమ్మ పండుగను గ్రామస్తులు అంగరంగ […]

ప్రాంతీయం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి: సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య

16 Views ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి: మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని శుక్రవారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.మండలానికి మొదటి దశలో 640 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు వాటిలో ఇప్పటికే 332 […]

ప్రాంతీయం

బొప్పాపూర్ లో మురికి కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి

17 Views బొప్పాపూర్ లో మురికి కాలువల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డి పేట మండలం బొప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 8,9వార్డులలో 4 లక్షల రూపాయల వ్యయంతో శుక్రవారం మురికి కాలువల నిర్మాణ పనులకు సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి పాలకవర్గ సభ్యులతో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా […]

ప్రాంతీయం

ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్

11 Views ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుడిది రాజేందర్ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా సుమారు 13 కోట్ల ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందని ఆరోపించారు.సర్ ప్రక్రియ సజావుగా సాగలేదని ఒక […]

ప్రాంతీయం

మంత్రి నీ కలిసిన కార్పొరేషన్ మాజి చైర్మన్ కొట్నాక తిరుపతి

20 Viewsమంత్రి నీ కలిసిన కార్పొరేషన్ మాజి చైర్మన్ కొట్నాక తిరుపతి తెలుగు న్యూస్ మంచిర్యాల: ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజి చైర్మన్ కొట్నాక తిరుపతి  మంచిర్యాల లో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి  గడ్డం వివేక్ వెంకటస్వామి ని మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మంథన జగన్మోహన్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి […]