ప్రకటనలు ప్రాంతీయం

ఉద్యోగులకు బదిలీలు సహజమే….. సన్మానం మహోత్సవంలో తహసిల్దార్ జయంత్ కుమార్

400 Viewsఉద్యోగ బదిలీ సన్మాన మహోత్సవం ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిపారు ఎల్లారెడ్డి పేట లో మండల వైద్యాధికారి గా గత నాలుగు సంవత్సరాలుగా ఉత్తమ మైన సేవలు అందించి, ఉద్యోగ రీత్యా ఇతర జిల్లాకు బదిలీ అయినటువంటి డాక్టర్ ధర్మా నాయక్ సేవలు మండల ప్రజలు మరువలేని అని అన్నారు ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్వహించారు.  కార్యక్రమానికి ఎంపీపీ పిల్లి రేణుక […]

ప్రాంతీయం

గంభీరావుపేట మండలకేంద్రం లో అఖిల భారత కాంగ్రెస్ కార్యకర్తలసమావేశం ఏర్పాటు చేశారు

196 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో మంగళవారం అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాలనుసారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు గంభీరావుపేట మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారజోడో యాత్ర యొక్క సారాంశాన్ని దేశం నలమూలల విస్తరించే విధంగా గ్రామ గ్రామాన గడప […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో ఇస్సా దారుల వినూత్న నిరసన

304 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సుంకరి ఇస్తా దారులు, సుంకరి వాటా బంది విధానం కొనసాగించాలని కోరుతూ నడిరోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఇన్స్పైర్ అవార్డులో విద్యార్థుల ప్రతిభ…

153 Viewsముస్తాబాద్ జనవరి 9, 2022-2023 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇన్స్పైర్ మనక్- అవార్డ్స్ సెలెక్టెడ్ లిస్టులో ZPHS ముస్తాబాద్ పాఠశాల విద్యార్థులు కావటి అక్షయ (7th), చెక్కపల్లి దీక్షిత (8th) ఎంపికయ్యారు. వీరు నగదు బహుమతి అందుకోనున్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికి తీసి, వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు.. కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా ప్రతి ఏటా దేశంలో 6 నుండి […]

ప్రాంతీయం

ముస్తాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అయ్యేనా ….. ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు : ఏళ్ల బాల్ రెడ్డి…

148 Views  ముస్తాబాద్ జనవరి 9, ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల వెంటనే నిర్మాణం చేయాలని విద్యార్థులతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ముస్తాబాద్ మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారన్నారు.డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు మంజూరు విషయంలో జాప్యం […]

ప్రాంతీయం

ఛలో ప్రగతి భవన్ ముట్టడి అక్రమ అరెస్టు లు చేయడం సిగ్గు చేటు అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుని కళ్యాణ్ కుమార్ డిమాండ్ చేశారు

230 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుని కళ్యాణ్ కుమార్ ఎస్ఐ.కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని ఛలో ప్రగతి భవన్ ధర్నాకు వెల్లనియ్యకుండ అర్థ రాత్రి అరెస్టులు చెయ్యడం సిగ్గు చేటు .1600/800 మీటర్లు రన్నిoగ్ పాసైన అభ్యర్థులoదరికి మెయిన్స్ ఎగ్జామ్ కి అవకాశాన్ని కల్పించాలి మరియు హైకోర్టు 7 మార్గం కలపాలని ఇచ్చిన ఉత్వరులను అమలు చేయాలి.. ఎస్సీ కానిస్టేబుల్ […]

ప్రాంతీయం

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

127 Viewsదౌల్తాబాద్: మండల సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో సాదాసీదాగా కొనసాగింది. అధికారులందరూ సర్వసభ్య సమావేశానికి విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు ఆయా శాఖల ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో వైన్స్ లు రెండు ఒకే చోట ఉండటం వల్ల రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, అలాగే […]

ప్రాంతీయం

ప్రత్యేక పూజలు నిర్వహించిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు

149 Viewsరేణుక ఎల్లమ్మ కుప్రత్యేక పూజలు నిర్వహించిన   సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆలయాన్ని దర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. అమ్మవారి ఆశీర్వాదం, టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తో భారీ మెజారిటీతో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో మరోసారి చైర్మన్గా ఎన్నికయ్యానని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ […]

ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందజేత

135 Views• రూ.5 వేల ఆర్థిక సహాయం అందించిన యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్.   తంగళ్ళపల్లిమండలంలోని జిల్లెల్ల గ్రామం సోల్ల మల్లయ్య కు చెందిన సుమారు 20 గొర్లు ఆదివారం ఉదయం తెల్లవారుజామున కుక్కల దాడిలో మృతి చెందాయి. దాదాపు రూ.1 లక్ష 50 వేల నష్టం వాటిలినట్లు గొర్రెల రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. విషయం తెలుసుకున్న జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్ , జిల్లా […]

ప్రాంతీయం

ముఖ్యమంత్రి సహాయనిధి అందజేస్తున్న ప్రజాప్రతినిధులు

144 Views తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల,రామన్నపల్లె, మండేపల్లి గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆదివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధితో పేద ప్రజలకు ఎంతో మేలు  జరుగుతుందన్నారు.పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ లు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు లబ్ధిదారుల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మాట్ల మధు, ఆత్మకూరి […]