ప్రాంతీయం

మా చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

153 Views

మా చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 42 వ కార్యక్రమాన్ని దౌల్తబాద్ మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామానికి చెందిన చేగుంట్ల రాజాగౌడ్ కొండపాక సత్య సాయి జూనియర్ కాలేజిలో వంటపని చేసేవాడు. ఇటీవలే కుకునూరుపల్లి వద్ద యాక్సిడెంట్ లో చనిపోగా గ్రామానికి చెందిన నాగరాజు టీచర్,ఈ విషయాన్ని మా చెలిమి ఫౌండేషన్ దృష్టికి తీసుకురాగా వారి కుటుంబానికి ఫౌండేషన్ తరపున రూ.3500 నిత్యావసర సరుకులు, రూ. 9000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి దొంతుల ఆనంద్ సభ్యులు పిట్ల ఆంజనేయులు, నాగపురి రమేశ్,టెంట్ నర్సింలు, పెద్దూరి శ్రీనివాస్, భువనగిరి రవీందర్ మరియు ఎక్కలడేవి కనకరాజు, ముబారస్ఫూర్ గ్రామ సర్పంచ్ యాదగిరి మరియు గ్రామ ఎంపీటీసీ తిరుపతి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *