ప్రాంతీయం

సారూ జరా ట్రాక్టర్ లోన్ మాఫీ చేయరూ

217 Views

ఈరోజు *ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌ,,శ్రీ. తన్నీరు హరీష్ రావు* గారిని కలిసిన సర్పంచ్లు చిన్న గ్రామపంచాయతీలలో ట్రాక్టర్ లోన్లు ఇబ్బందికరంగా మారాయని ట్రాక్టర్ లోన్లు మాఫీ చేయాల్సిందిగా మంత్రి హరీష్ రావును కోరడం జరిగింది మంత్రిగారు సానుకూలంగా స్పందించారు కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి , జగదేవపుర్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చాట్లపల్లి సర్పంచ్ రాచర్ల నరేష్, మందాపూర్ సర్పంచ్ బిక్షపతి, జంగం రెడ్డిపల్లి సర్పంచ్ కుమార్, అనంతసాగర్ సర్పంచ్ లావణ్య మల్లేశం, పలుగు గడ్డ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి గారు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *