ప్రాంతీయం

నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు అందజేసిన సుల్తాన ఉమర్

338 Viewsనిరుపేద వధూవరులకు పుస్తె మట్టెలు, పెళ్లి దుస్తులు అందజేసి పేదింటి పెళ్లికి పెద్దదిక్కుగా నిలుస్తూ, పేద ప్రజలకు చేయూతను అందించడంలో ప్రతి ఒక్కరు ముందుండాలని సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. గురువారం మిరుదొడ్డి మండల కేంద్రం, లింగుపల్లి గ్రామాలలో నిరుపేద వధువులకు పుస్తె మెట్టలు పెళ్లి బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలను అందించడం జరుగుతుందన్నారు. మిరుదొడ్డి […]

ప్రాంతీయం

ఆయిల్ పామ్ సాగుతో లాభాలు బాగు*

328 Viewsమర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో కొత్తగా పెడుతున్న వెంకట్ రెడ్డి ఆయిల్ ఫామ్ తోటను మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి గారు సందర్శించడం జరిగింది. ఈ ఆయిల్ పామ్ పంట ఆయిల్ పామ్ చట్టము 1993 ద్వారా ఆల్ రైతుల ప్రయోజనాల పరిరక్షణ కల్పించబడుతుంది. గెలలు కొనుగోలులో దళారి వ్యవస్థ లేదు, నేరుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైతులు పండించిన ఆయిల్ ఫామ్ గెలలను కొనుగోలు చేస్తుంది. ఖచ్చితమైన మార్కెట్ వ్యవస్థ ఆయిల్ […]

ప్రాంతీయం

_శ్రీ సీతారామ ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వాన పత్రికను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి అందజేత

172 Views_శ్రీ సీతారామ ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వాన పత్రికను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి అందజేయడం జరిగింది._ఈ కార్యక్రమంలో *ఆలయ ఏఈ శశిధర్ గారు , ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు గారు ,మఠం శివకుమార్ గారు, మఠం నవీన్ కుమార్ గారు, ఆలయ కమిటీ చైర్మన్ కాల్వ శ్రీధర్ రావు గారు, మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గారు ,మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ […]

ప్రాంతీయం

కమలం గూటికి కనవేని… బండి సంజయ్ కుమార్, వివేక్ ను కలవనున్న చలో హైదరాబాద్

298 Viewsముస్తాబాద్ మార్చ్ 9, మాజీ టిఆర్ఎస్ నాయకుడు కనమేని చక్రదర్ రెడ్డి కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, స్వామి వివేకానంద విగ్రహాలకి పూలమాల వేసి అనంతరం భారీ ఎత్తున టపాకాయలు కాల్చారు. కమలం గూటికి చేరెందుకు ముస్తాబాద్ నుండి హైదరాబాద్ కు 300 పైచిలుకు కార్యకర్తలతో బయలుదేరారు. టిఆర్ఎస్ పార్టీలో గట్టి పట్టున్న నేతగా పేరున్న కనమేని గత కొంతకాలంగా ఏమైందో ఏమో […]

ప్రాంతీయం

నూతన వధూవరులను ఆశీర్వాదించిన దుబ్బాక ఎమ్మెల్యే

138 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఎల్కల్ గ్రామ బిజెపి సీనియర్ నాయకుడు తొర్రి సత్తయ్య కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆయన వెంట బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

పలు కుటుంబాలను పరామర్శించిన సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి

166 Views సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామంలోని రామస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మరియు తలారి లక్షయ్య వారి కుటుంబ సభ్యులను దుబ్బాక నియోజకవర్గ బి ఆర్ ఎస్సీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి, ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి వెంట రాయపోల్ జడ్పీటీసీ యదగిరి,  ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సింగరావు, తురుము ప్రశాంత్ తదితరులు ఉన్నారు. […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ను ఆశ్రయించిన చిన్నారి..

288 Viewsచిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు వినతి* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట *ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రంజాన్ మేఘన 8 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా చెవి వినబడకపోవడం మాట్లాడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది ఆపరేషన్ చేస్తే మెరుగవుతుందని 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు* *ఈ విషయం ఎల్లారెడ్డిపేట లో ఉన్న సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డిని […]

ప్రాంతీయం

యువకులకు వాలీబాల్ సెట్ అందజేత

154 Views….యువకులకు వాలీబాల్ సెట్ అందజేత   సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండల్ మన గ్రామ సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు అయినటువంటి చింతకాయల స్వామి మాస్టర్ యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా మరియు ఆటపాటలతో గడిపి ఆరోగ్యం పొందాలనే ఉద్దేశంతో, మన గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి వాలిబాల్ కోర్టుకు సంబంధించిన నెట్టు మరియు రెండు బాల్స్ ను యువతకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు PACS వైస్ చైర్మన్ బాలరాజు(jdpr) మరియు గ్రామ […]

ప్రాంతీయం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళను శాలువాతో సన్మానించిన ప్రజాప్రతినిధులు…

157 Views  ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 8,  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మణికంఠ స్టీల్ యజమానురాలు ఆగుళ్ల శ్యామల రాజేశంని సన్మానించడం జరిగినది గత 30 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో అలుపెరగని ఆదర్శమహిళ వ్యాపారాన్ని కుటుంబాన్ని నడిపిన ఉత్తమ గృహిణి ఇలాంటివారు మధ్యతరగతి కుటుంబంలో ఉంటూ వ్యాపారంగండి కుటుంబాన్ని నడపడం గర్వకారణము కావున ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా శ్యామలని సన్మానించడం జరిగినది. ఈకార్యక్రమములో బుర్ర రాములు గౌడ్, జిల్లా కాంగ్రెసు […]

ప్రాంతీయం

బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

153 Views….బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గలో ని జగదేవుపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితి పారిశుధ్య మహిళ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ఇందులో నాయకులు మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలకు రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నాయి, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళల పట్ల విధేయత […]