సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఎల్కల్ గ్రామ బిజెపి సీనియర్ నాయకుడు తొర్రి సత్తయ్య కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆయన వెంట బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
250 Viewsదౌల్తాబాద్; తన పేదరికం సైతం లెక్కచేయకుండా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో నిరుపేద దళిత సామాజిక వర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలి కొడుకు దేశ సేవ చేయడానికి ఆర్మీకి ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో ఆర్మీకి ఎంపికైన గవ్వల పల్లి రమేష్, వారి తల్లిని ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున సన్మానించి, బహుమతి అందజేశారు. […]
63 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం- ఎమ్మెల్సీ మల్క కొమురయ్య . మంచిర్యాల జిల్లా. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ల బీజేపీ అభ్యర్థులు మరియు బీజేపీ శ్రేణులతో కలిసి మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య , బీజేపీ జాతీయ నాయకులు ప్రేమేందర్ రెడ్డి , బీజేపీ […]
69 Viewsముస్తాబాద్, ఆగస్టు15 (24/7న్యూస్ ప్రతినిధి): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని సమస్త బిఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ పలు […]