ప్రాంతీయం

మహాత్మా గాంధీ వర్ధంతి-రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ముగింపునకు జెండా ఆవిష్కరణ*

229 Viewsముస్తాబాదులో ముస్తాబాద్ జనవరి 30, ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ముగింపు సందర్భంగా జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారి సేవలు మరువలేనివి అంటూ కొనియాడారు. రాహుల్ గాంధీ గత 130 రోజులకు పై చిలుకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశ ప్రజల మద్దతుతో 3000 కిలోమీటర్లకు పైచిలుకు […]

ప్రాంతీయం

విద్యార్థులకు హిందీ టాలెంట్ టెస్ట్

153 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం హిందీ ప్రచారమండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు మండల స్థాయి హిందీ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ టెస్టులో పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నిర్వాహకులు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. వీరు ఫిబ్రవరి 8న సిద్దిపేటలో జరిగే జిల్లాస్థాయి హిందీ టాలెంట్ టెస్ట్ లో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రత్నాకర్‌రెడ్డి, విజయకృష్ణ, రజని తదితరులు […]

ప్రాంతీయం

బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు

145 Viewsసిద్దిపేట్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డ్ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు వారి స్వగృహంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ అత్తెల్లి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా వారికి చిరు సన్మానం చేయడం జరిగింది అని అత్తెల్లి శ్రీనివాస్ రాజకీయంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తు ప్రజల మన్నన పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అని, […]

ప్రాంతీయం

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మ గాంధీకి ఘన నివాళి

138 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్, ఐ వీ ఎఫ్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ అంగడి బజార్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో పూల […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

138 Viewsనిరుపేద కుటుంబాలకు అండగా దుబ్బాక శాసనసభ్యులు అదేశం మేరకు రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లాలూ కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన మంతూర్ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నరేష్ గౌడ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కృష్ణ, మండల సినియర్ నాయకులు హరికృష్ణ గౌడ్, భూత్ అధ్యక్షులు శేఖర్, సాయి గౌడ్, మరియు నాయకులు నాగరాజు, బాలరాజు, ప్రసాద్, నరసింగ్ రావు ప్రశాంత్ […]

ప్రాంతీయం

ఏకమవుతున్న సీనియర్లు

150 Views– కమలం పార్టీ లో…పాతతరం నాయకులతో విస్తృత సంప్రదింపులు – రఘునందన్ కు వ్యతిరేకంగా సమావేశాలు -బూతులెవల్లో సమావేశాలకు ప్రణాళికలు – కాక లేపుతున్న దుబ్బాక బిజెపి అసంతృప్తి వ్యవహారం దౌల్తాబాద్: దుబ్బాక బిజెపిలో సీనియర్ల ఏకీకరణ వేగవంతంగా జరుగుతుంది. గతంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ప్రస్తుతం స్తంభంగా ఉన్న నాయకత్వాన్ని ఏకతాటి పైకి తీసుకువచ్చి ముందుకు నడిపించే ఆలోచనలో కొందరు సీనియర్ నాయకులు ఇటీవల కాలంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుదేవా […]

ప్రాంతీయం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏల్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో నివాళులు అర్పించనున్నారు…

227 Views   ముస్తాబాద్ ఆంధ్రప్రభ విలేకరి వెంకట్ రెడ్డి జనవరి 29, రేపటి రోజున 30వ తేదీన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి చేపట్టిన *భారత్ జోడో పాదయాత్ర* ముగింపు సందర్భంగా కాశ్మీర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అలాగే మహాత్మా గాంధీకి వర్ధంతి సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి ఘన నివాళులర్పిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాహుల్ గాంధీకి  సంఘీభావంగా  రాజీవ్ […]

ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందించారు…

252 Views    ముస్తాబాద్ ప్రతినిధి ఆంధ్రప్రభ విలేకరి కస్తూరి వెంకటరెడ్డి జనవరి 29, ముస్తాబాద్ మండలం గూడెం గ్రామములో శుక్రవారం రోజున సిరిసిల్ల నుండి తిరిగి ఇంటికి (గూడెం) వచ్చే మార్గమధ్యలో ఆటో లో నుండి కిందపడి మరణించిన నిరుపేద అయినటువంటి గద్ధల దుర్గాప్రసాద్ కుటుంబానికి పోతుగల్ గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాసరావు 5000/- రూ, గూడెం గ్రామానికి చెందిన ఓల్లెపు రాజనర్సు 5000/- రూ, zptc గుండం నర్సయ్య 50kg ల బియ్యం, కోడం […]

ప్రాంతీయం

*ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిచిన బిసి విద్యార్థి సంఘం* *– కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…  

162 Views     ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 29, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాల్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి కలిసి భోజనం చేసారు. రవి గౌడ్ మాట్లాడుతూ బిసి ఎస్సీఎస్టీ విద్యార్థులకు వసతి గృహాలను పక్క భవనాలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరిగిన చార్జీలకు అనుగుణంగా […]

ప్రాంతీయం

రాష్ట్ర అవార్డు గ్రహీతలకు ఘనంగా సన్మానం ముదిరాజ్ జాతి బిడ్డలకు రాష్ట్ర అవార్డులు రావడం గౌరవంగా వుంది ముదిరాజ్ నాయకులు

134 Views  ముదిరాజ్ జాతీ బిడ్డలకు రాష్ట్ర బీసీ రత్న అవార్డులు రావడం మా జాతీకి గౌరవంగా ఉందని ముదిరాజ్ సంఘం నాయకులు సాయిలు, చేబర్తి ఉపసర్పంచ్ స్వామిలు అన్నారు. జగదేవపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, రిపోర్టర్ బలరాం ముదిరాజ్ లకు ఇటీవల బీసీ రత్న రాష్ట్ర అవార్డ్ లు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం మర్కూక్ మండలంలోని చేబర్తి ముదిరాజ్ సంఘం నాయకులు సాయిలు స్థానిక […]