ప్రాంతీయం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏల్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో నివాళులు అర్పించనున్నారు…

218 Views
  ముస్తాబాద్ ఆంధ్రప్రభ విలేకరి వెంకట్ రెడ్డి జనవరి 29, రేపటి రోజున 30వ తేదీన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి చేపట్టిన *భారత్ జోడో పాదయాత్ర* ముగింపు సందర్భంగా కాశ్మీర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అలాగే మహాత్మా గాంధీకి వర్ధంతి సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి ఘన నివాళులర్పిస్తారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాహుల్ గాంధీకి  సంఘీభావంగా  రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి మహాత్మా గాంధీకి నివాళులర్పించాలి. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర  పెద్దఎత్తున విజయవంతం ఆయన సందర్భంగా మద్దతు లేస్తూ కార్యక్రమం నిర్వహించాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *