నిరుపేద కుటుంబాలకు అండగా దుబ్బాక శాసనసభ్యులు అదేశం మేరకు రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లాలూ కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన మంతూర్ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నరేష్ గౌడ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కృష్ణ, మండల సినియర్ నాయకులు హరికృష్ణ గౌడ్, భూత్ అధ్యక్షులు శేఖర్, సాయి గౌడ్, మరియు నాయకులు నాగరాజు, బాలరాజు, ప్రసాద్, నరసింగ్ రావు ప్రశాంత్ తదితరులు ఉన్నారు.




