ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందించారు…

248 Views
    ముస్తాబాద్ ప్రతినిధి ఆంధ్రప్రభ విలేకరి కస్తూరి వెంకటరెడ్డి జనవరి 29, ముస్తాబాద్ మండలం గూడెం గ్రామములో శుక్రవారం రోజున సిరిసిల్ల నుండి తిరిగి ఇంటికి (గూడెం) వచ్చే మార్గమధ్యలో ఆటో లో నుండి కిందపడి మరణించిన నిరుపేద అయినటువంటి గద్ధల దుర్గాప్రసాద్ కుటుంబానికి పోతుగల్ గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాసరావు 5000/- రూ, గూడెం గ్రామానికి చెందిన ఓల్లెపు రాజనర్సు 5000/- రూ, zptc గుండం నర్సయ్య 50kg ల బియ్యం, కోడం విష్ణు 50kg ల  బియ్యం ఆర్థిక సహాయం అందించి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని నింపారు. ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు జడ్పిటిసి గుండం నరసయ్య, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, ఉప సర్పంచ్ శాడ శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు తాటిపల్లి శంకర్, అల్వాల శ్రీనివాస్, రత్నాకర్, రాజనర్సు, కోల అక్షయ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *